You Searched For "Maoists"
ఆపరేషన్ కగార్ ఆపేసి మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు?: టీపీసీసీ చీఫ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఆపరేషన్ కగార్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 12:51 PM IST
'వెంటనే లొంగిపోండి.. అదే మీకు ఆఖరి రోజు'.. మావోయిస్టులకు అమిత్ షా బిగ్ వార్నింగ్
తెలంగాణను మావోయిస్టుల నిలయంగా మార్చకుండా చూడాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు.
By అంజి Published on 30 Jun 2025 9:43 AM IST
చర్చల్లేవ్..వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా
మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 5:57 PM IST
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 11:00 AM IST
సాయంత్రం వరకు లేపేస్తాం..తెలంగాణ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్
తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ కలకలం రేపింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 3:18 PM IST
ఛత్తీస్గఢ్లో పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు..ఏఎస్పీ మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:08 AM IST
రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందినట్లు అమిత్ షా ట్వీట్
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 21 May 2025 5:30 PM IST
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 May 2025 3:18 PM IST
మావోయిస్టుల శాంతిచర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలి: సీతక్క
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:05 PM IST
శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్‌గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:02 PM IST
ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్..మావోయిస్టుల కోసం భద్రతాబలగాల ఆపరేషన్
ములుగు జిల్లాలోని కర్రిగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
By Knakam Karthik Published on 22 April 2025 1:44 PM IST
తుపాకుల మోతతో దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్.. 22 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు.
By Medi Samrat Published on 20 March 2025 4:30 PM IST