You Searched For "Maharashtra"
ఒకే దశలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడింది. ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది.
By Medi Samrat Published on 15 Oct 2024 11:04 AM GMT
నిరీక్షణకు తెర.. నేడు రెండు రాష్ట్రాల్లో మోగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారా
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను నేడు విడుదల చేయనుంది ఎన్నికల సంఘం
By Medi Samrat Published on 15 Oct 2024 3:58 AM GMT
ఉద్ధవ్ ఠాక్రేకు అస్వస్థత
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆస్పత్రిలో చేరారు. ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించింది
By Medi Samrat Published on 14 Oct 2024 10:59 AM GMT
నేడు రతన్ టాటా అంత్యక్రియలు.. సంతాప దినంగా ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్
పారిశ్రామికవేత్త రతన్ టాటాకు నివాళులర్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో సంతాప దినంగా ప్రకటించిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
By అంజి Published on 10 Oct 2024 2:50 AM GMT
హర్యానా ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్వరం మార్చిన ఉద్ధవ్ ఠాక్రే
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విజయం సాధించేలా కనిపిస్తోంది.
By Medi Samrat Published on 8 Oct 2024 11:10 AM GMT
మహారాష్ట్రలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
By అంజి Published on 2 Oct 2024 4:55 AM GMT
Earthquake : అమరావతిలో భూకంపం
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 4.2 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది
By Medi Samrat Published on 30 Sep 2024 10:16 AM GMT
విషాదం.. ఆఫీసు వాష్‌రూమ్‌లో.. ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో 40 ఏళ్ల ఉద్యోగి గుండెపోటుతో మరణించాడు.
By అంజి Published on 29 Sep 2024 8:15 AM GMT
పోలీసుల కాల్పుల్లో ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన నిందితుడు మృతి
maharashtra, rape accused, died, police firing,
By Srikanth Gundamalla Published on 23 Sep 2024 3:30 PM GMT
ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేశారో: రాజ్ థాకరే వార్నింగ్
పాకిస్థానీ సినిమా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' భారతదేశంలో అక్టోబర్ 2న విడుదల కానుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Sep 2024 10:45 AM GMT
ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల పలితాలు మోదీ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి
ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి
By Medi Samrat Published on 14 Sep 2024 4:28 AM GMT
మద్యంమత్తులో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్.. పరారీ
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు ఆడీ కారు పలు వాహనాలను ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 10 Sep 2024 3:57 AM GMT