You Searched For "LatestNews"

ప్రేయ‌సి కళ్లలో కారం చల్లి.. చున్నీతో గొంతు బిగించి.. కత్తితో పొడిచి హత్య చేశాడు.. ఏ జ‌రిగిందంటే..?
ప్రేయ‌సి కళ్లలో కారం చల్లి.. చున్నీతో గొంతు బిగించి.. కత్తితో పొడిచి హత్య చేశాడు.. ఏ జ‌రిగిందంటే..?

మహబూబ్‌నగర్ జిల్లాలోని కాకర్జాల గ్రామంలో 23 ఏళ్ల కె.గీతాంజలి అనే మహిళను ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

By Medi Samrat  Published on 2 May 2025 8:59 PM IST


మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత కల్పించండి.. పోలీస్ అధికారుల‌కు డీజీపీ ఆదేశం
మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత కల్పించండి.. పోలీస్ అధికారుల‌కు డీజీపీ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్...

By Medi Samrat  Published on 2 May 2025 8:34 PM IST


శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేదం
శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేదం

కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) భారత మాజీ క్రికెటర్ ఎస్.శ్రీశాంత్‌ను రాష్ట్రంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి మూడేళ్ల పాటు నిషేధించింది.

By Medi Samrat  Published on 2 May 2025 7:45 PM IST


ఐపీఎల్ ఆట‌గాడిపై రేప్ కేసు.. ఏ క్ష‌ణంలోనైనా అరెస్ట్‌
ఐపీఎల్ ఆట‌గాడిపై రేప్ కేసు.. ఏ క్ష‌ణంలోనైనా అరెస్ట్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంబై ఇండియన్స్ క్రికెటర్ శివాలిక్ శర్మను రేప్ కేసులో రాజస్థాన్ పోలీసులు వెతుకుతున్నారు.

By Medi Samrat  Published on 2 May 2025 6:53 PM IST


అమరావతికి ఆ శక్తి ఉంది : ప్రధాని మోదీ
అమరావతికి ఆ శక్తి ఉంది : ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

By Medi Samrat  Published on 2 May 2025 6:33 PM IST


గుజరాత్ టైటాన్స్‌కు హైదరాబాద్ షాకిచ్చేనా.?
గుజరాత్ టైటాన్స్‌కు హైదరాబాద్ షాకిచ్చేనా.?

IPL 2025లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు బాగా దగ్గరైంది.

By Medi Samrat  Published on 2 May 2025 6:30 PM IST


ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు : నారా లోకేష్
ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు : నారా లోకేష్

రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు,

By Medi Samrat  Published on 2 May 2025 6:17 PM IST


ఆ 6,266 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో.?
ఆ 6,266 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయో.?

అధికారిక సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 2000 రూపాయల కరెన్సీని ఉపసంహరించుకున్న రెండు సంవత్సరాల తరువాత కూడా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు...

By Medi Samrat  Published on 2 May 2025 5:50 PM IST


రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టు.. కేసు నమోదు
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టు.. కేసు నమోదు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ సోషల్ మీడియా...

By Medi Samrat  Published on 2 May 2025 5:42 PM IST


సుహాస్ శెట్టి హత్య.. ఆ ప్రాంతమంతా హై అలర్ట్
సుహాస్ శెట్టి హత్య.. ఆ ప్రాంతమంతా హై అలర్ట్

కర్ణాటకలోని మంగళూరులో గురువారం రాత్రి బజరంగ్ దళ్ మాజీ సభ్యుడు సుహాస్ శెట్టిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

By Medi Samrat  Published on 2 May 2025 4:30 PM IST


హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏకంగా ఐదు శాతానికి పైగా తగ్గాయి. గత నెలలో ధరలు తొమ్మిది సార్లు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టగా..

By Medi Samrat  Published on 2 May 2025 4:09 PM IST


విజయ్ దేవరకొండకు లీగల్ కష్టాలు.. క్షమాపణలు చెప్పేనా.?
విజయ్ దేవరకొండకు లీగల్ కష్టాలు.. క్షమాపణలు చెప్పేనా.?

హైదరాబాద్‌లోని SR నగర్ పోలీస్ స్టేషన్‌లో నటుడు విజయ్ దేవరకొండపై ఫిర్యాదు దాఖలైంది.

By Medi Samrat  Published on 2 May 2025 7:15 AM IST


Share it