You Searched For "LatestNews"

61 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోదీ
61 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోదీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో బ్రేకప్ మూడ్ నుంచి బయటపడి మరోసారి ఓ అందమైన మహిళపై మనసు పారేసుకున్నాడు.

By Medi Samrat  Published on 14 Feb 2025 7:19 PM IST

తండ్రి మీద కొడుకు వలె.. అలక బూనిన మాట వాస్తవం.. అంద‌రికీ న్యాయం చేస్తా..
తండ్రి మీద కొడుకు వలె.. అలక బూనిన మాట వాస్తవం.. అంద‌రికీ న్యాయం చేస్తా..

కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలు అని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on 14 Feb 2025 4:57 PM IST

జట్టులో చోటు దక్కించుకున్న‌ యశస్వి జైస్వాల్.. ఇక స‌త్తా చాటడ‌మే బ్యాలెన్స్‌..!
జట్టులో చోటు దక్కించుకున్న‌ యశస్వి జైస్వాల్.. ఇక స‌త్తా చాటడ‌మే బ్యాలెన్స్‌..!

విదర్భతో జరగనున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌కు యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టులోకి వచ్చాడు.

By Medi Samrat  Published on 14 Feb 2025 9:19 AM IST

ఆ సినిమా టికెట్ కొన్న నాగార్జున
ఆ సినిమా టికెట్ కొన్న నాగార్జున

తెలుగులో రాబోతున్న కొత్త సినిమాల్లో 'తల' ఒకటి.

By Medi Samrat  Published on 13 Feb 2025 9:16 PM IST

రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేసిన హైడ్రా
రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఫిబ్రవరి 13న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని...

By Medi Samrat  Published on 13 Feb 2025 6:41 PM IST

Video : పిలవని పెళ్లికి వెళ్లి ప‌రుగులు పెట్టించింది..!
Video : పిలవని పెళ్లికి వెళ్లి ప‌రుగులు పెట్టించింది..!

లక్నోలో ఒక పెళ్లికి పిలవని అతిథి వెళ్ళింది. ఈ అతిథిని చూసి ప్రజలంతా పరుగులు పెట్టారు.

By Medi Samrat  Published on 13 Feb 2025 5:30 PM IST

గుడ్లు, మాంసం నిరభ్యంతరంగా తినవచ్చు : మంత్రి అచ్చెన్నాయుడు
గుడ్లు, మాంసం నిరభ్యంతరంగా తినవచ్చు : మంత్రి అచ్చెన్నాయుడు

బర్డ్ ఫ్లూ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుచున్నదని...

By Medi Samrat  Published on 13 Feb 2025 4:54 PM IST

నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం
నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

By Medi Samrat  Published on 13 Feb 2025 3:58 PM IST

అప్పుడు పంత్‌ను కాపాడిన వ్య‌క్తి.. ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప‌ని చేశాడు..?
అప్పుడు పంత్‌ను కాపాడిన వ్య‌క్తి.. ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప‌ని చేశాడు..?

2022లో ఘోరమైన కారు ప్రమాదం తర్వాత టీమిండియా వికెట్‌ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను రక్షించడంలో సహాయం చేసిన వ్యక్తి రజత్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్...

By Medi Samrat  Published on 13 Feb 2025 3:49 PM IST

Video : కారు డ్రైవ్ చేస్తూ లాప్‌టాప్‌ ముందేసుకున్న మహిళ.. బెంగళూరు పోలీసులు వదులుతారా.?
Video : కారు డ్రైవ్ చేస్తూ లాప్‌టాప్‌ ముందేసుకున్న మహిళ.. బెంగళూరు పోలీసులు వదులుతారా.?

బెంగళూరు అంటే ట్రాఫిక్‌.. ట్రాఫిక్ అంటే బెంగళూరు అనే వాదనను సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తుంటాం.

By Medi Samrat  Published on 13 Feb 2025 2:15 PM IST

కెప్టెన్‌గా భారీ ఫీట్ సాధించిన‌ రోహిత్
కెప్టెన్‌గా భారీ ఫీట్ సాధించిన‌ రోహిత్

ఛాంపియ‌న్స్‌ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసింది.

By Medi Samrat  Published on 13 Feb 2025 7:49 AM IST

ఆస్తి వివాదం కార‌ణంగా ఆగిన‌ అంత్యక్రియలు
ఆస్తి వివాదం కార‌ణంగా ఆగిన‌ అంత్యక్రియలు

భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.

By Medi Samrat  Published on 13 Feb 2025 6:30 AM IST

Share it