You Searched For "LatestNews"
కొత్త రూల్.. మహిళలు నిఖాబ్ ధరించి డ్రైవింగ్ చేస్తే జరిమానా.!
కువైట్‌లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం మహిళలకు పలు ఆంక్షలు విధించారు.
By Medi Samrat Published on 19 March 2025 8:15 PM IST
నాగ్‌పూర్ హింస.. మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు
నాగ్‌పూర్ హింసాకాండలో నిందితుల్లో ఒకరు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిని లైంగికంగా వేధించాడని, గణేష్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో...
By Medi Samrat Published on 19 March 2025 7:45 PM IST
Rain Alert : హైదరాబాద్‌లో ఆ రెండు రోజులు వర్షాలు..!
గత కొన్ని రోజులుగా వేసవి వేడితో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు మార్చి 22, 23 తేదీల్లో కాస్త ఉపశమనం లభించనుంది.
By Medi Samrat Published on 19 March 2025 6:44 PM IST
Telangana : 21న కాదు 22వ తేదీ సెలవు.. మార్పు గమనించండి..!
తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం 21వ తేదీన హజ్రత్ అలీ షహాదత్‌ను గుర్తుచేసుకుంటూ సెలవు దినంగా ప్రకటించింది.
By Medi Samrat Published on 19 March 2025 6:38 PM IST
దారుణం.. మోక్షప్రాప్తి అంటూ ఫ్రెంచ్ మహిళను కొండమీదకు తీసుకెళ్లి..
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని ఒక కొండపైకి ఒక విదేశీ జాతీయురాలిని తీసుకెళ్లి, ఆమెను ఒక టూరిస్ట్ గైడ్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 19 March 2025 6:27 PM IST
తల్లిదండ్రులు సేఫ్‌గా ఉన్నారా.?
డబ్బులు సంపాదిస్తున్న పిల్లలు తమ తల్లిదండ్రులను దూరంగా ఉంచుతూ ఉన్నారు.
By Medi Samrat Published on 19 March 2025 6:16 PM IST
చాహల్, ధనశ్రీల విడాకులపై రేపటిలోగా తుది నిర్ణయం తీసుకోండి : బాంబే హైకోర్టు
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
By Medi Samrat Published on 19 March 2025 4:01 PM IST
నాగ్‌పూర్ హింసాకాండ ప్రధాన సూత్రధారి అరెస్ట్.. గత ఎన్నికల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!
సోమవారం నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసాకాండకు సూత్రధారి అయిన ఫహీమ్ షమీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 19 March 2025 3:42 PM IST
ఆ డబ్బులు రావడానికి లేట్ అవుతుంది.. అందుకే బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు కేటాయించాం
అమరావతికి కేంద్ర సాయంపై మంత్రి నారాయణ శాసనమండలిలో సమాధానం ఇచ్చారు.
By Medi Samrat Published on 19 March 2025 3:19 PM IST
Video : 'ఫ్రీ బస్ అయినా ఇవ్వు బాబు'.. వైసీపీ వినూత్న నిరసన
తిరుపతి వైసీపీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు.
By Medi Samrat Published on 19 March 2025 3:05 PM IST
మనకు మనమే చక్కిలిగింతలు పెట్టుకుంటే నవ్వు ఎందుకు రాదు.?
మనం మన దగ్గరి స్నేహితులతో ఉన్నప్పుడు చక్కిలిగింతలు పెట్టుకోవడం వంటివి చూస్తాం.
By Medi Samrat Published on 19 March 2025 2:31 PM IST
రీ రిలీజ్‌కు సిద్ధమైన 'ఆదిత్య 369'
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్, క్లాసిక్ సినిమాలలో ఒకటైన ఆదిత్య 369 సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
By Medi Samrat Published on 18 March 2025 9:15 PM IST