You Searched For "LatestNews"
మహిళా ఇంజనీర్ హత్య.. వెలుగులోకి భయానక నిజం
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మహిళా ఇంజనీర్ హత్యకు సంబంధించిన భయానక నిజం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 7 April 2025 3:22 PM IST
జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే.. మీరు నిరుద్యోగులుగా ఉండకూడదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.
By Medi Samrat Published on 7 April 2025 3:10 PM IST
Video : రూ. 14 కోట్ల బ్యాట్స్‌మెన్ వరుసగా ఐదోసారి అట్టర్ ప్లాప్.. హద్దులు దాటిన కావ్య కోపం
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు చాలా నిరాశాజనకంగా ఉంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం గుజరాత్ టైటాన్స్ చేతిలో మరో 20...
By Medi Samrat Published on 7 April 2025 2:00 PM IST
కాసేపట్లో ఒంటిమిట్టకు మంత్రుల బృందం
ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సందర్శనకు వెళ్లనుంది.
By Medi Samrat Published on 7 April 2025 10:11 AM IST
అల్లూరి జిల్లా పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నారు.
By Medi Samrat Published on 7 April 2025 10:03 AM IST
ఓటమికి కారణాలు చెప్పిన హైదరాబాద్ కెప్టెన్
IPL 2025 సీజన్ 19వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని ఓడించింది.
By Medi Samrat Published on 7 April 2025 9:42 AM IST
ఆ సమయంలో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయమని అడిగారు..
హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సిరాజ్ బంతితో అద్భుతాలు చేసాడు.
By Medi Samrat Published on 7 April 2025 8:40 AM IST
వచ్చే నవరాత్రి నాటికి నక్సలిజం అంతం కావాలి : అమిత్ షా
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు.
By Medi Samrat Published on 5 April 2025 9:20 PM IST
ప్రతి భక్తుడికి తలంబ్రాలు, అన్నప్రసాదాలు
ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట...
By Medi Samrat Published on 5 April 2025 9:02 PM IST
క్యాన్సర్ పేషేంట్‌ను కూడా వదలని కామాంధుడు
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 5 April 2025 8:36 PM IST
అతడికి 55 ఏళ్లు, ఉద్యోగం కూడా లేదు.. 42 ఏళ్ల భార్యపై అనుమానం పెంచుకుని..
నోయిడాలో 55 ఏళ్ల వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధాలున్నాయనే అనుమానంతో ఆమెను కొట్టి చంపాడని అధికారులు శనివారం తెలిపారు.
By Medi Samrat Published on 5 April 2025 8:00 PM IST
వీరరాఘవరెడ్డికి బెయిల్
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కె. వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది.
By Medi Samrat Published on 5 April 2025 7:15 PM IST