You Searched For "Iran"
ఇరాన్‌లోని 3 అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి.. ట్రంప్ ప్రకటన
ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లపై తాము దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
By అంజి Published on 22 Jun 2025 6:38 AM IST
నిజమెంత: ఇజ్రాయెల్ హైఫాలోని బజాన్ చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి చేసిందా?
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా, రెండు వైపుల నుండి డ్రోన్, వైమానిక దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పేలుళ్లకు సంబంధించిన వీడియోలు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jun 2025 11:19 AM IST
ఇరాన్ ఎప్పటికీ అణ్వాస్త్రాలు కలిగి ఉండొద్దు: జీ7 నేషన్స్ సంచలన నిర్ణయం
జీ7 దేశాల నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదని తీర్మానిస్తూ సంయుక్తంగా స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.
By అంజి Published on 17 Jun 2025 11:15 AM IST
యుద్ధంలోకి అమెరికా?.. వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలన్న ట్రంప్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.
By అంజి Published on 17 Jun 2025 8:36 AM IST
ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికా ఆస్తులపై దాడులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
By Medi Samrat Published on 15 Jun 2025 2:42 PM IST
ఆ దేశంలో ఎర్ర జెండాలు ఎగురవేశారు.. తర్వాత జరగబోయేది ఇదే.!
ఇరాన్ భూభాలపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది.
By Medi Samrat Published on 13 Jun 2025 4:49 PM IST
ఆస్ట్రేలియాలో జాబ్ అని చెప్పి.. ఇరాన్‌కు పంపించేశారు..!
ఇరాన్ పర్యటనకు వెళ్లిన ముగ్గురు భారతీయ పౌరులు అదృశ్యమయ్యారని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది.
By Medi Samrat Published on 28 May 2025 4:45 PM IST
భారత్‌తో చర్చలు జరపడానికి మేం సిద్ధం: పాక్ ప్రధాని
కాశ్మీర్, ఉగ్రవాదం, నీటి భాగస్వామ్యం, వాణిజ్యం వంటి రెండు పొరుగు దేశాల మధ్య ఉన్న అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరించడానికి భారతదేశంతో శాంతి చర్చలలో...
By అంజి Published on 27 May 2025 1:45 PM IST
ఇరాన్‌లో అణు కర్మాగారం ఉన్న ప్రాంతంలో భూకంపం
ఇరాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని నటాంజ్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి.
By Medi Samrat Published on 21 March 2025 6:05 PM IST
ఏడాదిలో 31 మంది మహిళలతో సహా 901 మందికి మరణశిక్ష.. హక్కుల సంస్థ ఆందోళన
గత ఏడాది ఇరాన్‌లో 901 మందికి మరణశిక్ష విధించారు.
By Medi Samrat Published on 7 Jan 2025 7:30 PM IST
చంపింది తామే అని ఒప్పుకున్న డిఫెన్స్ మినిష్టర్
హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే హత్య తామే చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 24 Dec 2024 9:15 PM IST
మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా..? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష వైమానిక దాడులను ప్రారంభించింది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 7:54 AM IST











