You Searched For "Government of India"
టెన్షన్ పడకండి.. 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి
భారతదేశంలో దాదాపు రెండు నెలలకు సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వదంతులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది.
By Medi Samrat Published on 26 March 2026 7:30 PM IST
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గెజిట్ విడుదల
మణిపూర్‌లో గత ఏడాది కాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజు రద్దు చేసింది
By Knakam Karthik Published on 4 Feb 2026 5:20 PM IST
భారత్‌లో ఈ-పాస్‌పోర్ట్ ప్రారంభం..దరఖాస్తు విధానం ఇదే?
భారతదేశం తదుపరి తరం ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టనుంది.
By Knakam Karthik Published on 18 Nov 2025 3:45 PM IST
పాక్‌తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 8 May 2025 3:13 PM IST
పాక్‌కు మరో షాక్, భారత్‌లో ఆ దేశ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాపై బ్యాన్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ అకౌంట్‌ను భారత ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 29 April 2025 3:51 PM IST
కేంద్రం తీసుకొచ్చిన పెన్షన్ పథకం.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3 వేలు
వయస్సు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది.
By అంజి Published on 11 Nov 2024 7:37 AM IST





