You Searched For "GHMC"
ఆహార కల్తీలో నెంబర్ 1 గా మారిన హైదరాబాద్
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Feb 2024 1:45 PM IST
నేటి నుంచి హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు.. ఎప్పటి వరకు అంటే?
హైదరాబాద్‌లో రాబోయే వేసవికి ముందు నిర్వహణ, మరమ్మత్తు పనుల దృష్ట్యా హైదరాబాద్‌లో షెడ్యూల్ చేయబడిన విద్యుత్ కోతలను ప్రకటించింది.
By అంజి Published on 17 Jan 2024 9:12 AM IST
Hyderabad: బిర్యానీలో బొద్దింక.. రెస్టారెంట్‌పై జీహెచ్ఎంసీ చర్యలు
బిర్యానీలో బొద్దింక ఉన్నట్లు కస్టమర్ చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్‌లోని బఫే రెస్టారెంట్ జీహెచ్ఎంసీ పరిశీలనలోకి వచ్చింది.
By అంజి Published on 11 Jan 2024 9:52 AM IST
ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడ్డ ఘటనలో అధికారి సస్పెన్షన్
ప్రజాపాలన దరఖాస్తుల ట్రాన్స్‌పోర్టు విషంలో నిర్లక్ష్యంగా వ్యవహించిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 4:59 PM IST
Video: బిర్యానీలో బల్లి.. రెస్టారెంట్‌పై జీహెచ్ఎంసీ చర్యలు
జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన అంబర్‌పేట్‌లోని డిడి కాలనీకి చెందిన ఓ వ్యక్తికి.. ఆ డిష్‌లో బల్లి కనిపించింది. అది చూసి కస్టమర్...
By అంజి Published on 5 Dec 2023 10:50 AM IST
Hyderabad: మండి రెస్టారెంట్ బిర్యానీలో పురుగు.. వీడియో వైరల్
హైదరాబాద్‌లోని ఓ మండి రెస్టారెంట్‌పై ఫిర్యాదు అందడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
By అంజి Published on 19 Nov 2023 11:30 AM IST
హైదరాబాద్ వాసులకు అలర్ట్..ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్ బ్యాన్
GHMC అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 5:17 PM IST
మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం, నాలాలో గల్లంతైన మహిళేనా?
మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జి వద్ద ఒక మహిళ మృతదేహం లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 11:37 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం నిద్రలేవడం వరుసగా ఇది రెండోసారి.
By అంజి Published on 4 Sept 2023 11:38 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. బస్సు ఢీకొని మహిళా స్వీపర్ మృతి
హైదరాబాద్ నగరంలోని రాంకోట్ వద్ద సోమవారం ఉదయం బస్సు ఢీకొనడంతో జీహెచ్ఎంసీ స్వీపర్ మృతి చెందింది .
By అంజి Published on 28 Aug 2023 10:13 AM IST
Hyderabad: ఒరిగిన భవనాన్ని కూల్చేస్తున్న అధికారులు
బహదూర్‌పురాలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి పక్కకు ఒరిగిన విషయం తెలిసిందే
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 12:03 PM IST
Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయం భయం
హైదరాబాద్‌లోని ఓల్డ్ టౌన్ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 12:50 PM IST