You Searched For "Farmers"

రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on 28 Nov 2024 1:45 PM GMT


CM Revanth, farmers, Telangana Govt, grain
'ధాన్యం విక్రయించిన వెంటనే చెల్లింపులు'.. రైతులకు సీఎం రేవంత్‌ భారీ శుభవార్త

రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కలెక్టర్లు, అధికారులను...

By అంజి  Published on 27 Nov 2024 12:49 AM GMT


CM Revanth Reddy, farmers, Loan waiver, Telangana
రైతులకు సీఎం రేవంత్‌ భారీ శుభవార్త

వరంగల్‌ వేదికగా రుణమాఫీ కాని రైతులకు సీఎం రేవంత్‌ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.

By అంజి  Published on 20 Nov 2024 12:43 AM GMT


రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా
రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర...

By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 11:11 AM GMT


Telangana government, bonus money, farmers, bank accounts
తెలంగాణ రైతులకు శుభవార్త.. ఖాతాల్లో బోనస్‌ డబ్బుల జమ

తెలంగాణ సర్కార్‌.. రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో బోనస్‌ డబ్బులు జమ చేస్తోంది.

By అంజి  Published on 17 Nov 2024 1:46 AM GMT


farmers, Minister Achchenna, APnews
త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బుల జమ: మంత్రి అచ్చెన్న

వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు.

By అంజి  Published on 15 Nov 2024 7:43 AM GMT


Telangana government, agricultural machinery, farmers
తెలంగాణ రైతులకు మరో గుడ్‌న్యూస్‌

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...

By అంజి  Published on 13 Nov 2024 1:38 AM GMT


Agriculture Minister, Tummala Nageswara Rao, farmers, loans, Telangana
Telangana: అన్నదాతలకు గుడ్‌న్యూస్‌.. ఆ తేదీ లోపు రైతు రుణమాఫీ

రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో అప్‌డేట్‌ ఇచ్చారు. డిసెంబర్‌ 9వ తేదీ లోపు రైతు రుణామఫీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

By అంజి  Published on 10 Nov 2024 1:33 AM GMT


farmers, CM Revanth, diversion politics, KTR, Telangana
రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. డైవర్షన్‌ పాలిటిక్సా?: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్‌ విమర్శించారు.

By అంజి  Published on 1 Nov 2024 6:57 AM GMT


Central govt, farmers, minimum support price, crops
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. 6 పంటలకు మద్ధతు ధర పెంపు

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి రైతులకు లబ్ధి చేకూర్చేలా పలు కీలక నిర్ణయాలు...

By అంజి  Published on 18 Oct 2024 1:04 AM GMT


Minister Tummala Nageswara Rao, farmers, farmer assurance, Telangana
త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్‌న్యూస్‌ చెప్పారు. రూ.7,500 (ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు) ఇస్తామన్నారు.

By అంజి  Published on 16 Oct 2024 8:00 AM GMT


Solar pumps, electricity, Telangana, farmers, Dy CM Bhatti vikramarka
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పైసా ఖర్చు లేకుండా సోలార్‌ పంపుసెట్లు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్‌వెల్‌లకు ఎలాంటి ఖర్చు లేకుండా సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అక్టోబర్ 12వ తేదీ...

By అంజి  Published on 13 Oct 2024 1:06 AM GMT


Share it