You Searched For "Education"
సనాతన సంకెళ్లను తొలగించగల ఏకైక ఆయుధం విద్య: కమలహాసన్
"నియంతృత్వం, సనాతన సంకెళ్లను" తొలగించగల ఏకైక ఆయుధం విద్య అని నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆదివారం అభివర్ణించారు.
By అంజి Published on 4 Aug 2025 12:34 PM IST
ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By అంజి Published on 7 Jun 2025 9:30 AM IST
ఏపీలో బాల్య వివాహం కలకలం.. 13 ఏళ్ల బాలికకు 30 ఏళ్ల యువకుడితో పెళ్లి
తిరుపతి జిల్లాకు చెందిన ఒక మైనర్ గిరిజన బాలికకు ఆమె తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో బలవంతంగా వివాహం చేశారు.
By అంజి Published on 3 May 2025 8:45 AM IST
'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు'.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
By అంజి Published on 7 March 2025 7:20 AM IST
సృజనాత్మకతతో కూడిన విద్యనందించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
రాష్ట్ర విద్యా, ఐటీ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సింఘానియా గ్రూప్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 5:29 PM IST
ప్రభుత్వ బడుల్లో విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్: సీఎం రేవంత్
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని...
By అంజి Published on 30 Dec 2024 7:28 AM IST
Telangana: 2024-25 విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 25 May 2024 2:44 PM IST
Telangana: 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే 'దోస్త్' (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి Published on 3 May 2024 2:16 PM IST
Telangana: దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు
దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 3 March 2024 8:03 AM IST
AP: నేటి నుంచే టెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 27 Feb 2024 6:43 AM IST
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలుండాలి: సీఎం జగన్
ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 2:40 PM IST
Telangana: ఎంసెట్ ఫలితాలు రిలీజ్.. రిజల్ట్ ఇలా చూసుకోండి
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
By అంజి Published on 25 May 2023 10:16 AM IST