You Searched For "DonaldTrump"
వచ్చే వారం ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన.. ఉత్తర కొరియా ఏం చేసిందంటే..?
ఐదు నెలల్లో ఉత్తర కొరియా తొలి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది.
By Medi Samrat Published on 22 Oct 2025 10:17 AM IST
‘ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’
తాను ప్రధాని మోదీతో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది
By Medi Samrat Published on 16 Oct 2025 7:30 PM IST
'రష్యా నుంచి చమురు తీసుకోనని ప్రధాని మోదీ చెప్పారు' : ట్రంప్ మరో సంచలన ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న ప్రకటనలు ప్రధాని...
By Medi Samrat Published on 16 Oct 2025 2:50 PM IST
ట్రంప్ ప్రశ్నకు కంగుతిన్న పాక్ ప్రధాని
ఈజిప్టులో జరుగుతున్న గాజా శాంతి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:41 AM IST
మోదీతో స్నేహాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన ట్రంప్.. వింటూ నిలబడ్డ పాక్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్లో జరిగిన గాజా శాంతి సదస్సులో ప్రధాని మోదీతో తన సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:08 AM IST
ఆ భయంతోనే భారత్-పాక్ యుద్ధం ఆగిపోయింది : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై పెద్ద ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 13 Oct 2025 4:41 PM IST
మీకు ఇప్పటికీ నెరవేరని కలలు ఉన్నాయా.? మనవరాలి ప్రశ్నకు ట్రంప్ ఏం సమాధానమిచ్చారంటే.?
అమెరికాకు చెందిన పెద్ద వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ రెండుసార్లు అధ్యక్షుడయ్యారు.
By Medi Samrat Published on 12 Oct 2025 4:43 PM IST
రెచ్చిపోతే ప్రతీకార చర్యలకు వెనుకాడం.. అమెరికాకు చైనా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాల కొరడా ఝులిపించారు.
By Medi Samrat Published on 12 Oct 2025 2:05 PM IST
'భారత్తో సంబంధాలు మెరుగుపడాలి.. లేకుంటే..'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్పై అత్యధిక సుంకాలు విధించారు.
By Medi Samrat Published on 9 Oct 2025 8:45 AM IST
25 శాతం అదనపు టారిఫ్ రద్ధు అయ్యేనా.? భారత్ నుంచి అమెరికా ఏం కోరుకుంటుందంటే..?
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య చర్చల (బిటిఎ) తదుపరి దశ ప్రారంభానికి ముందు పెనాల్టీగా విధించిన 25 శాతం సుంకాన్ని రద్దు చేయాలని భారత్ కోరుతోంది.
By Medi Samrat Published on 24 Sept 2025 9:20 PM IST
'భారత్ మా వైపే ఉంది'.. ట్రంప్ ఆరోపణలను ఖండించిన జెలెన్స్కీ
ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
By Medi Samrat Published on 24 Sept 2025 10:37 AM IST
14 రోజుల పాటు అమెరికా విడిచి వెళ్లకండి.. ఉద్యోగులకు మెటా, మైక్రోసాఫ్ట్ నోటీసులు
హెచ్1-బీ వీసాపై డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన తర్వాత అమెరికాలో కలకలం రేగుతోంది.
By Medi Samrat Published on 20 Sept 2025 2:27 PM IST











