You Searched For "Divorce"
భార్య పోర్న్ చూస్తోందని.. విడాకులు మంజూరు చేయలేము
భార్య అశ్లీల చిత్రాలు చూస్తోందని విడాకులు మంజూరు చేయడం కుదరదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది.
By Medi Samrat Published on 20 March 2025 2:31 PM IST
చాహల్, ధనశ్రీల విడాకులపై రేపటిలోగా తుది నిర్ణయం తీసుకోండి : బాంబే హైకోర్టు
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
By Medi Samrat Published on 19 March 2025 4:01 PM IST
'నన్ను ఎందుకు నేరస్థుడిలా చూస్తున్నారు'.. సమంతతో విడాకులపై నాగచైతన్య కామెంట్స్
హీరోయిన్ సమంత రూత్ ప్రభు నుండి విడాకులు తీసుకోవడం "గాసిప్‌ల టాపిక్"గా మారడం పట్ల థండేల్ నటుడు నాగ చైతన్య నిరాశ వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Feb 2025 10:16 AM IST
పిల్లలకు ఆ హక్కు ఉంది.. దళితేతర మహిళ కులాన్ని మార్చలేం : సుప్రీం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన ప్రత్యేక హక్కును ఉపయోగించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించింది.
By Kalasani Durgapraveen Published on 6 Dec 2024 1:28 PM IST
నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు: సమంత
టాలీవుడ్ హీరో నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన సమయంలో కొందరు తనను సెకండ్ హ్యాండ్, యూస్‌డ్ అని కామెంట్ చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు.
By అంజి Published on 26 Nov 2024 11:42 AM IST
నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: మంత్రి కొండా సురేఖ
హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
By అంజి Published on 3 Oct 2024 9:05 AM IST
దారుణం.. అఫైర్ గురించి తెలుసుకుందని.. భార్యపై యాసిడ్ పోసిన భర్త
ముంబైలో 34 ఏళ్ల వ్యక్తి తన అఫైర్ గురించి తెలుసుకుని అతడి నుంచి విడాకులు కోరిన భార్య ముఖంపై యాసిడ్ పోసి దాడి చేశాడు.
By అంజి Published on 27 Sept 2024 10:08 AM IST
భర్త రోజూ స్నానం చేయట్లేదని.. పెళ్లైన 40 రోజులకే విడాకుల కోరిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ పెళ్లయిన 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కోరింది. కారణం భర్త రోజూ స్నానం చేయడం లేదని
By అంజి Published on 16 Sept 2024 7:25 AM IST
ఆ మాట అన్నాడని.. పెళ్లయిన మూడు నిమిషాలకే విడాకులు
పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరగడం సహజం.
By Srikanth Gundamalla Published on 23 July 2024 9:41 AM IST
నటాషాకు హార్దిక్ పాండ్యా విడాకులు, అధికారిక ప్రకటన
టీమిండియా ఆల్రౌండర్ హార్డిక్ పాండ్యా తన లైఫ్ పార్ట్నర్ నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు.
By Srikanth Gundamalla Published on 19 July 2024 7:20 AM IST
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన మాజీ భర్త నుంచి భరణం పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు బుధవారం...
By అంజి Published on 10 July 2024 12:00 PM IST
మేం విడిపోతున్నాం.. 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగీత దర్శకుడు
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్, ఆయన భార్య, గాయని సైంధవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 14 May 2024 8:42 AM IST