You Searched For "Daily Horoscope"
ఆర్థిక అనుకూలత, ఉద్యోగమున శుభఫలితాలు
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 7:00 AM IST
ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం
వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు
By జ్యోత్స్న Published on 10 March 2023 7:22 AM IST
నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు.
By జ్యోత్స్న Published on 9 March 2023 7:07 AM IST
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం
దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు
By జ్యోత్స్న Published on 8 March 2023 7:13 AM IST
వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది
విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు.
By జ్యోత్స్న Published on 7 March 2023 7:17 AM IST
వీరికి వ్యాపారాల్లో ఆకస్మిక లాభాలు
ఉద్యోగస్థులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి
By జ్యోత్స్న Published on 4 March 2023 7:21 AM IST
వీరికి అదృష్టయోగముంది
బంధు మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి
By జ్యోత్స్న Published on 3 March 2023 7:08 AM IST
ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి
వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు
By జ్యోత్స్న Published on 2 March 2023 7:22 AM IST
ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 7:29 AM IST
ఈ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్త వింటారు
ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.
By జ్యోత్స్న Published on 28 Feb 2023 7:19 AM IST
నేటి దిన ఫలాలు: ఈ రాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు
ఊహించని కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 27 Feb 2023 7:00 AM IST
నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు
తమ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం
By జ్యోత్స్న Published on 24 Feb 2023 7:28 AM IST