You Searched For "cricket news"
11 ఖాళీ సీట్లు, నల్ల రిబ్బన్లు..మరణించిన ఫ్యాన్స్ జ్ఞాపకార్థం RCB నివాళి!
గతేడాది జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు ఘనంగా నివాళులర్పించింది.
By Knakam Karthik Published on 28 March 2026 9:00 PM IST
ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ జరగనుంది.
By అంజి Published on 21 March 2026 11:04 AM IST
Bengaluru: చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచ్‌లకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్
కర్ణాటక ప్రభుత్వం ఎం. చిన్నస్వామి స్టేడియంలో 2026 ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 March 2026 4:00 PM IST
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ vs ఆర్సీబీ హైవోల్టేజ్ వార్
టాటా ఐపీఎల్ 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 11 March 2026 9:41 PM IST
టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్‌కు ఐసీసీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
స్వదేశంలో జరిగిన పురుషుల T20 ప్రపంచ కప్‌లో అద్భుత విజయం సాధించిన భారత్, రికార్డు స్థాయిలో 26,39,423 డాలర్ల (సుమారు రూ. 25 కోట్లు) భారీ ప్రైజ్ మనీని...
By Knakam Karthik Published on 11 March 2026 5:31 PM IST
టార్గెట్ 2027 వరల్డ్‌కప్..శ్రీలంక కొత్త కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్
భారత జట్టుకు 2011 ప్రపంచ కప్ అందించిన మాజీ దిగ్గజ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఇప్పుడు శ్రీలంక క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 9 March 2026 8:20 PM IST
మూడోసారి కప్పు మనదే.. కివీస్‌ను చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ కొట్టిన టీమ్ ఇండియా
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత్ చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 8 March 2026 10:43 PM IST
క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్..మార్చి 28 నుంచే ఐపీఎల్ షురూ
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానున్నట్లు బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 8 March 2026 9:20 PM IST
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు..టాప్ 5కి చేరుకున్న ఇషాన్ కిషన్
ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు.
By Knakam Karthik Published on 25 Feb 2026 5:07 PM IST
హర్మన్‌ప్రీత్ కౌర్ వరల్డ్ రికార్డ్..మహిళా క్రికెట్ చరిత్రలోనే ‘నెంబర్ 1’గా భారత కెప్టెన్!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా అరుదైన ప్రపంచ రికార్డు...
By Knakam Karthik Published on 19 Feb 2026 9:30 PM IST
బాబర్ కు బ్యాటింగ్ కూడా ఇవ్వలేదు..విజృంభించిన పాక్ బ్యాటర్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు విజృంభించారు.
By Knakam Karthik Published on 18 Feb 2026 6:40 PM IST
రషీద్ ఖాన్ నయా రికార్డ్..T20ల్లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర!
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ లెజెండ్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
By Knakam Karthik Published on 16 Feb 2026 7:33 PM IST











