You Searched For "CM YS Jagan"

CM YS Jagan, YCP government, unemployed, APnews
నిరుద్యోగులకు సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

సంక్రాంతి పండుగ పూట నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది.

By అంజి  Published on 14 Jan 2024 6:24 AM IST


CM YS Jagan, Jagananna Vidya Divena, APnews
సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌.. నేడు వారి అకౌంట్లలోకి డబ్బులు

జగనన్న విద్యా దీవెన కింద జులై - సెప్టెంబర్‌ త్రైమాసికం ఫీజుల సొమ్మును నేడు ప్రభుత్వం ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది.

By అంజి  Published on 29 Dec 2023 6:28 AM IST


CM YS Jagan, Five Lakh Houses, Mega Elections2024, APnews
ఎలక్షన్స్-2024 ముందు 5 లక్షల ఇళ్ల పంపిణీ.. లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్!

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకం కింద ఐదు లక్షల ఇళ్లను త్వరగా పూర్తి చేసి ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు అందజేయడంపై సీఎం జగన్ దృష్టి సారిస్తున్నారు.

By అంజి  Published on 10 Dec 2023 9:00 AM IST


CM YS Jagan, Chandrababu, Cyclone affected areas, APnews
నేడు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో.. సీఎం, మాజీ సీఎంల పర్యటన

నేడు సీఎం వైఎస్‌ జగన్‌.. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన ఉంటుంది.

By అంజి  Published on 8 Dec 2023 9:08 AM IST


APnews, New Arogyashri cards, CM YS Jagan, Jagananna Arogya suraksha
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ

ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ...

By అంజి  Published on 5 Dec 2023 8:15 AM IST


jagananna vidya deevena, APnews, CM YS Jagan
గుడ్‌న్యూస్‌.. త్వరలోనే జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నాలుగో విడత విద్యా దీవెన నిధులను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

By అంజి  Published on 2 Dec 2023 8:44 AM IST


CM YS Jagan, Vizag shifting plan, Andhra Pradesh news
సీఎం జగన్‌ వైజాగ్‌ షిప్టింగ్‌ ప్లాన్‌పై మళ్లీ రచ్చ!

సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా భావించిన తన క్యాంపు కార్యాలయాన్ని తాడేపల్లి నుంచి విశాఖపట్నంకు తరలించాలన్న యోచనలో మరోసారి చుక్కెదురైంది.

By అంజి  Published on 30 Nov 2023 1:30 PM IST


CM YS Jagan, boats gutted, Vizag fishing harbour, APnews
Vizag: కాలి బూడిదైన పడవలు.. నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన పడవలకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on 21 Nov 2023 6:45 AM IST


Andhra Pradesh, CM YS Jagan, TDP, JSP, mini manifesto
టీడీపీ-జేఎస్పీ మేనిఫెస్టో.. ప్రజలు నమ్మరన్న సీఎం జగన్

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన పార్టీ (జెఎస్‌పి) మినీ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

By అంజి  Published on 16 Nov 2023 6:56 AM IST


TDP, JSP, alliance, CM YS Jagan, APnews
'టీడీపీ + జనసేన = జీరో'.. సీఎం జగన్‌

టీడీపీ - జనసేన పార్టీల రాజకీయ అస్తిత్వాలు సున్నా విశ్వసనీయతను కలిగి ఉన్నాయని, వాటి కలయిక పెద్ద సున్నా మాత్రమే అని సీఎం జగన్ అన్నారు.

By అంజి  Published on 10 Oct 2023 8:05 AM IST


CM YS Jagan, APNGO meeting, APnews, DA
సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌.. దసరా కానుకగా పెండింగ్‌లో ఉన్న డీఏ

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీఎన్జీవో అసోసియేషన్‌ 21వ రాష్ట్ర మహా సభలకు సీఎం జగన్‌ హాజరయ్యారు.

By అంజి  Published on 21 Aug 2023 1:45 PM IST


CM YS Jagan, Polavaram, rehabilitation and resettlement
రూ.17 వేల కోట్ల కేంద్ర సాయంపై సీఎం జగన్‌ ధీమా!

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు కోసం ఈ నెలాఖరులోగా కేంద్రం రూ.17,000 కోట్లు విడుదల చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.

By అంజి  Published on 8 Aug 2023 7:15 AM IST


Share it