You Searched For "Chennai"
సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఉత్తర చెన్నైలోని మనాలి సబ్‌స్టేషన్‌న్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
By అంజి Published on 13 Sept 2024 6:34 AM IST
యువకులపై దాడి.. సింగర్ మనో కుమారులపై కేసు నమోదు
చెన్నైలో ఇద్దరు యువకులతో జరిగిన గొడవ అనంతరం మంగళవారం రాత్రి ప్రముఖ గాయకుడు మనో కుమారులు రఫీ, షకీర్‌లపై కేసు నమోదైంది.
By అంజి Published on 12 Sept 2024 2:51 PM IST
FormulaCarRace: గుండెపోటుతో పోలీసు అధికారి మృతి
చెన్నైలో ఫార్ములా 4 కార్ రేస్ కోసం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) గుండెపోటుతో మరణించారు.
By అంజి Published on 2 Sept 2024 12:04 PM IST
భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందరరాజన్ పద్మనాభన్ కన్నుమూత
మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ సుందరరాజన్ పద్మనాభన్ వృద్ధాప్యం కారణంగా చెన్నైలో కన్నుమూసినట్లు ఆయన సన్నిహితులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 19 Aug 2024 11:47 AM IST
వృద్ధురాలిని నరికి.. మృతదేహాన్ని ముక్కలు చేసి నదిలో విసిరేసిన దంపతులు
10 రోజులకు పైగా తప్పిపోయిన 78 ఏళ్ల వృద్ధురాలు హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడయార్ నదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 29 July 2024 11:15 AM IST
ట్యూషన్ టీచర్‌తో ప్రేమ.. ఆన్‌లైన్ ఆర్డర్లతో వేధింపులు!
చెన్నైలో ట్యూషన్ టీచర్(22)తో ప్రేమలో పడ్డాడు 17 ఏళ్ల బాలుడు. ఇటీవల ఆమె అతడిని దూరం పెట్టడంతో పగ పెంచుకున్నాడు.
By అంజి Published on 25 July 2024 10:18 AM IST
Video: చెత్త కుండీలో రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్
పారిశుద్ధ్య కార్మికులు నిశితంగా వెతకడంతో చెన్నైలోని చెత్త కుండీలో రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ లభ్యమైంది.
By అంజి Published on 22 July 2024 10:22 AM IST
సూపర్ తల్లీ నువ్వు.. కొడుకును పోలీసులకు పట్టించావ్..!
చెన్నైలోని ఓ తల్లి తన కొడుకు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడని.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడాని తెలిసి అతన్ని అరెస్టు చేయించింది
By Medi Samrat Published on 4 July 2024 8:30 PM IST
కారుతో ఢీకొట్టి.. యువకుడి ప్రాణం తీసిన వైసీపీ ఎంపీ కుమార్తె
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె సోమవారం సాయంత్రం చెన్నైలో కారుతో హల్‌చల్ చేసింది.
By అంజి Published on 19 Jun 2024 6:53 AM IST
బర్త్ డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆహారంలో మత్తు మందు కలిపి..
బర్త్‌డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు మరో మహిళ సహాయంతో ఆహారంలో మత్తు మందు కలిపి తినిపించి, స్పృహా కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశారు.
By అంజి Published on 11 Jun 2024 8:23 AM IST
ప్రేమలు హీరోయిన్ ను ఇబ్బంది పెట్టిన అభిమానులు
ప్రేమలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరైంది నటి మమితా బైజు. 'రెబల్' సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి మమితా బైజును చెన్నైలోని ప్రముఖ...
By Medi Samrat Published on 3 Jun 2024 8:49 PM IST
ఆ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో.. ప్రధాని మోదీ ఫుల్ ఖుష్
శ్రీహరికోట నుంచి అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది
By Medi Samrat Published on 30 May 2024 7:05 PM IST