You Searched For "central govt"
లక్షద్వీప్‌లో మౌలిక వసతులపై దృష్టి.. బడ్జెట్లోనూ ప్రస్తావన
మాల్దీవులు, భారత్ మధ్య వివాదం రగులుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 10:32 AM GMT
పెన్షన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కుటుంబ పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పెన్షన్ చెల్లించడానికి అవకాశం కలిగింది.
By అంజి Published on 30 Jan 2024 1:13 AM GMT
మధ్యంతర బడ్జెట్లో పన్ను మినహాయింపుల పెంపు!
17వ లోక్‌సభలో చివరిదైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 మధ్య జరుగుతాయి.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 6:53 AM GMT
ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం
ఎస్సీల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 7:24 AM GMT
'హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో నష్టపరిహారం పెంచే అవకాశం'.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ఢీ కొట్టి పరుగెత్తే ప్రమాదాల్లో మరణాలు, తీవ్ర గాయాలు జరిగితే పరిహారం మొత్తాన్ని ఏటా పెంచవచ్చో లేదో పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని...
By అంజి Published on 15 Jan 2024 4:15 AM GMT
గుడ్‌న్యూస్.. వారికి పీఎం కిసాన్ డబుల్..!
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 6:01 AM GMT
ఆటో రిక్షాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆటో రిక్షాలా థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. మోటార్ వెహికల్స్ రూల్స్ 2022లో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
By అంజి Published on 9 Jan 2024 4:30 AM GMT
ఐసీయూలో రోగుల అడ్మిషన్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు
ఆస్పత్రుల్లోని ఐసీయూలో రోగులకు చికిత్సకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 11:48 AM GMT
భారత్‌లో పెరుగుతోన్న కరోనా వ్యాప్తి.. ఒకేరోజు 196 జేఎన్-1 కేసులు
తాజాగా దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 6:20 AM GMT
పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.8 తగ్గింపు?
పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
By అంజి Published on 29 Dec 2023 1:17 AM GMT
వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్
మార్చి, 2024 నాటికి దేశంలో జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
By అంజి Published on 21 Dec 2023 5:11 AM GMT
రేషన్‌కార్డు దారులకు కేంద్రం గుడ్‌న్యూస్
రేషన్‌కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 12:02 PM GMT