You Searched For "central govt"
రానున్న ఐదేళ్లలో కీలక నిర్ణయాలు: ప్రధాని మోదీ
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 3 July 2024 2:00 PM IST
హైదరాబాద్ రోడ్లు, ఫ్లై ఓవర్ల కోసం.. 2,450 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
2,500 ఎకరాల రక్షణ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 24 Jun 2024 9:18 PM IST
మహిళా ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
సరోగసీ విధానం ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పొందే అవకాశం లభించింది.
By అంజి Published on 24 Jun 2024 5:27 PM IST
ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను.. కేంద్రం జాగ్రత్తగా పరిశీలించాలి: రాజీవ్ కుమార్
స్పెషల్ స్టేటస్ కోసం ఏపీ, బీహార్‌ల దీర్ఘకాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మాజీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్...
By అంజి Published on 23 Jun 2024 4:00 PM IST
సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
దేశంలో పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 71 వేల టన్నుల ఉల్లిగడ్డలను కొనుగోలు చేసింది.
By అంజి Published on 23 Jun 2024 3:22 PM IST
ఆ అధికారి పదవీకాలం పొడగించండి..కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం పదవిలో ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 11:30 AM IST
యూజీసీ నెట్-2024 పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ
జూన్ 18వ తేదీన నిర్వహించిన యూజీసీ నెట్ -2024 పరీక్షలను రద్దు చేసింది ఎన్టీఏ.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 7:01 AM IST
గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు విడుదల తేదీ ఖరారు
రైతులకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు ఇస్తున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 5:13 PM IST
రాష్ట్ర ప్రభుత్వాలను బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం చేస్తున్న కేంద్రం
ఈ ఏడాది బర్డ్‌ఫ్లూ లక్షణాలు పలు రాష్ట్రాల్లో బయటపడింది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 6:31 AM IST
కేంద్రంలో రాబోయే సర్కార్‌పై మంత్రి బొత్స ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రంలో రాబోయే ప్రభుత్వం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 April 2024 3:18 PM IST
సెంట్రల్ హెల్త్‌స్కీమ్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లో ఆరోగ్య సేవలు
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లబ్ధిదారులకు ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించేందుకు ప్రభుత్వం 'myCGHS' యాప్‌ను ప్రారంభించింది.
By అంజి Published on 5 April 2024 7:58 AM IST
తెలంగాణలో 'ఫసల్ బీమా' అమలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
By అంజి Published on 26 March 2024 10:36 AM IST