You Searched For "Central government"
వీధి కుక్కల కేసుపై విచారణ..ప్రభుత్వాల వైఫల్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది
By Knakam Karthik Published on 13 Jan 2026 12:58 PM IST
పన్ను రేట్లను తగ్గించలేం..హైకోర్టుకు తెలిపిన కేంద్రం
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించాలని హైకోర్టు సూచనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది
By Knakam Karthik Published on 9 Jan 2026 5:30 PM IST
ఏపీకి కేంద్రం శుభవార్త..రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 3:40 PM IST
'గ్రోక్'తో అభ్యంతరకర కంటెంట్..ఎక్స్ నివేదికపై కేంద్రం అసంతృప్తి
గ్రోక్ 'ఏఐ' వేదికలో అసభ్యకర, అశ్లీల కంటెంట్ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై ఎక్స్ తన నివేదికను సమర్పించింది.
By Knakam Karthik Published on 8 Jan 2026 10:40 AM IST
అమరావతికి చట్టబద్దత కల్పించాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 6:50 AM IST
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:28 PM IST
ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు: కేంద్రం
దేశీయ గృహ వినియోగదారుల కోసం ఉపయోగించే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
By అంజి Published on 2 Jan 2026 7:30 AM IST
జాతివివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు..డెహ్రాడున్లో విద్యార్థి హత్యపై కేటీఆర్ ట్వీట్
డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 1:28 PM IST
రేపటి నుంచే అమల్లోకి 8వ వేతన సంఘం..జీతం పెంపు ఉంత ఉండొచ్చంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రానుంది.
By Knakam Karthik Published on 31 Dec 2025 7:52 AM IST
అగర్బత్తుల్లో ఆ కెమికల్స్పై బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం
ప్రపంచంలో అగర్బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 Dec 2025 7:16 AM IST
ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా
ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:47 AM IST
2026లో దేశ రాజకీయాల్లో చోటుచేసుకోనున్న కీలక పరిణామాలు..ఏంటో తెలుసా?
2025 ముగింపు దశకు చేరుకొని 2026కి అడుగుపెడుతున్న వేళ, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
By Knakam Karthik Published on 23 Dec 2025 12:30 PM IST











