You Searched For "BreakingNews"
సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా : వైఎస్ జగన్
సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.
By Medi Samrat Published on 10 Sept 2025 7:23 PM IST
పిడుగుపాటుకు యువకుడు దుర్మరణం
పిడుగు పడి యువకుడు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 10 Sept 2025 7:19 PM IST
రాజీనామా చేయను.. ఎవరేమి చేసుకుంటారో చేసుకోండి : రాజా సింగ్
ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 10 Sept 2025 5:56 PM IST
పార్టీలు వేరైనా.. ఐక్యంగా పనిచేస్తాం : పవన్ కళ్యాణ్
పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు
By Medi Samrat Published on 10 Sept 2025 5:44 PM IST
దీపం వెలగదన్నారు.. ఫ్రీ బస్సు కదలదన్నారు.. కానీ..
ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో ప్రసంగించారు.
By Medi Samrat Published on 10 Sept 2025 4:43 PM IST
పాక్‌తో మ్యాచ్‌లో దూకుడు తగ్గించేది లేదు
ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు దూకుడు తగ్గించేది లేదని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశాడు.
By Medi Samrat Published on 9 Sept 2025 10:28 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించగా.. ఆయన దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి...
By Medi Samrat Published on 9 Sept 2025 8:07 PM IST
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..!
పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఉస్మాన్ షిన్వారీ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 9 Sept 2025 7:28 PM IST
Rain Alert : మూడు రోజులు భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By Medi Samrat Published on 9 Sept 2025 6:28 PM IST
రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా.. ఫలించిన సీఎం కృషి
ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగములో యూరియా సరఫరా సంక్షోభం ,ప్రతిష్టంభన ఏర్పడిన ఈ కీలక సమయములో
By Medi Samrat Published on 8 Sept 2025 9:15 PM IST
నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'జెన్ జీ' నిరసనలు.. 18కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం తర్వాత చెలరేగిన Gen-Z ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది.
By Medi Samrat Published on 8 Sept 2025 9:00 PM IST
Rain Alert : సెప్టెంబర్ 12 వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సెప్టెంబర్ 8 నుండి 12 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం విభాగం IMD...
By Medi Samrat Published on 8 Sept 2025 8:30 PM IST











