You Searched For "BreakingNews"

ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

By Medi Samrat  Published on 2 Aug 2025 4:37 PM IST


ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్

భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు.

By Medi Samrat  Published on 2 Aug 2025 4:26 PM IST


Video : చెప్పు తెగుద్ది.. ఆక‌తాయిల‌కు అన‌సూయ వార్నింగ్‌..!
Video : 'చెప్పు తెగుద్ది'.. ఆక‌తాయిల‌కు అన‌సూయ వార్నింగ్‌..!

సినీ న‌టి, యాంక‌ర్ అన‌సూయ ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం‌లో పాల్గొన్నారు.

By Medi Samrat  Published on 2 Aug 2025 3:45 PM IST


వాళ్లిద్ద‌రు మోదీని త‌ప్పించాల‌ని చూశారు
వాళ్లిద్ద‌రు మోదీని త‌ప్పించాల‌ని చూశారు

ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 2 Aug 2025 3:00 PM IST


అసలు దొంగ చంద్రబాబు: సజ్జల కామెంట్స్
అసలు దొంగ చంద్రబాబు: సజ్జల కామెంట్స్

లిక్కర్‌ స్కామ్‌ పేరుతో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వైసీపీ నాయకులను వేధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 1 Aug 2025 9:15 PM IST


అనిల్‌ అంబానీపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ
అనిల్‌ అంబానీపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసింది.

By Medi Samrat  Published on 1 Aug 2025 8:45 PM IST


17వ అంతస్థుపై నుంచి దూకి తొమ్మిదవ తరగతి బాలిక ఆత్మహత్య
17వ అంతస్థుపై నుంచి దూకి తొమ్మిదవ తరగతి బాలిక ఆత్మహత్య

తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికను బాగా చదవడం లేదంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో 17వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

By Medi Samrat  Published on 1 Aug 2025 8:15 PM IST


ఫాల్కన్ స్కామ్.. రూ.18 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
ఫాల్కన్ స్కామ్.. రూ.18 కోట్ల విలువైన ఆస్తులు జప్తు

ఫాల్కన్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది.

By Medi Samrat  Published on 1 Aug 2025 7:45 PM IST


నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది.

By Medi Samrat  Published on 1 Aug 2025 7:14 PM IST


జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. బాల‌య్య సినిమాకు ఉత్త‌మ తెలుగు చిత్రం అవార్డ్‌..!
జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. బాల‌య్య సినిమాకు ఉత్త‌మ తెలుగు చిత్రం అవార్డ్‌..!

కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. '12th ఫెయిల్' సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

By Medi Samrat  Published on 1 Aug 2025 7:03 PM IST


8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ వివాహం చేసుకుంటూ ఉండగా..!
8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ వివాహం చేసుకుంటూ ఉండగా..!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 1 Aug 2025 6:55 PM IST


ఏడేళ్ల త‌ర్వాత ఏపీకి ప్రో క‌బ‌డ్డీ లీగ్‌..!
ఏడేళ్ల త‌ర్వాత ఏపీకి ప్రో క‌బ‌డ్డీ లీగ్‌..!

ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) తిరిగి రావడం సంతోషదాయకమ‌ని శాప్ ఛైర్మన్ అనిమిని ర‌వినాయుడు శుక్ర‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో...

By Medi Samrat  Published on 1 Aug 2025 4:52 PM IST


Share it