You Searched For "Bengaluru"
Video: లైవ్ ప్రెస్ మీట్‌లో.. కాంగ్రెస్ నాయకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి
కోలార్ జిల్లాకు చెందిన కర్నాటక కాంగ్రెస్ నాయకుడు, కురుబ సంఘం అధ్యక్షుడు రవీంద్ర గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు.
By అంజి Published on 20 Aug 2024 6:50 AM IST
హాస్టల్‌లో పురుగుల మందు పిచికారీ.. 19 మందికి అస్వస్థత
బెంగళూరు హాస్టల్‌లో పురుగుల మందు పిచికారీ చేయడంతో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. 19 మంది విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చారు.
By అంజి Published on 19 Aug 2024 3:30 PM IST
కాఫీ షాప్ లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్ వీడియో రికార్డింగ్, ఎంప్లాయ్ అరెస్ట్
బెంగళూరులోని ప్రముఖ కాఫీ షాపులో పనిచేస్తున్న 23 ఏళ్ల వ్యక్తి మహిళల వాష్‌రూమ్‌లో ఫోన్‌ను సీక్రెట్‌గా దాచి పెట్టాడు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 10:13 AM IST
Video: మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన మహిళ.. వెనుక ఓ వ్యక్తి వచ్చి..
బెంగళూరులో మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన ఓ మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు.
By అంజి Published on 5 Aug 2024 11:28 AM IST
మటన్ ముసుగులో కుక్క మాంసం రవాణా!
మటన్ ముసుగులో ఓ వ్యక్తి కుక్క మాంసాన్ని రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 28 July 2024 8:00 AM IST
రైల్వేస్టేషన్‌లో ఆరేళ్ల బాలిక మృతదేహం.. అత్యాచారం చేసి హత్య!
రైల్వే స్టేషన్‌లో బుధవారం ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో కలకలం రేపింది.
By అంజి Published on 4 July 2024 10:44 AM IST
ఎక్స్‌బాక్స్ కంట్రోలర్ ఆర్డర్.. నాగుపామును డెలివరీ చేసిన అమెజాన్
బెంగళూరులోని ఓ జంట ఆదివారం అమెజాన్ యాప్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు.
By అంజి Published on 19 Jun 2024 7:15 AM IST
టాయిలెట్ గోడపై మహిళ మొబైల్ నంబర్ రాసిన వ్యక్తి.. గట్టిగా రియాక్టైన కోర్టు
పబ్లిక్ టాయ్ లెట్లలో కొన్ని చోట్ల ఆకతాయిలు ఏవేవో రాస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మహిళలకు సంబంధించిన నెంబర్లను.. వారి గురించి చెడుగా రాసి ఉండడాన్ని మనం...
By Medi Samrat Published on 16 Jun 2024 8:30 PM IST
దారుణం.. ఆ కారణంతో మూడున్నరేళ్ల కూతురిని చంపిన తల్లి
బెంగళూరులో ఓ మహిళ తన మూడున్నరేళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 15 Jun 2024 6:22 AM IST
ఎట్టకేలకు.. బెయిల్ వచ్చింది
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో జూన్ 3న అరెస్టయిన తెలుగు నటి హేమకు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
By అంజి Published on 13 Jun 2024 8:00 AM IST
మెట్రో రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. డిప్రెషన్ కారణంగానే..
34 ఏళ్ల బెంగళూరు వ్యక్తి డిప్రెషన్‌తో బాధపడుతూ సోమవారం రాత్రి హోసహళ్లి మెట్రో స్టేషన్‌లో రైలు ముందు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 11 Jun 2024 10:45 AM IST
బెంగళూరుని ముంచెత్తుతున్న వానలు.. 133 ఏళ్ల తర్వాత..
రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 4:08 PM IST











