You Searched For "Ayodhya"
70 రోజుల వేడుకలకు సిద్ధమైన అయోధ్య
500 ఏళ్ల పోరాటం తర్వాత రామ్ లల్లాను అసలు స్థలానికి స్వాగతించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసింది.
By అంజి Published on 15 Jan 2024 10:30 AM IST
బాబ్రీ మసీదు బానిసత్వానికి చిహ్నం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్
కూల్చివేసిన బాబ్రీ మసీదును 'బానిసత్వానికి చిహ్నం'గా పేర్కొంటూనే అయోధ్యలో రామమందిర నిర్మాణంతో చిరకాల వాంఛ ఇప్పుడు నెరవేరుతోందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్...
By అంజి Published on 15 Jan 2024 8:00 AM IST
Hyderabad: జనవరి 22న సీతారాం బాగ్ మందిర్‌లో వేడుకలు
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ మందిర్‌లో వేడుకలు నిర్వహించేందుకు...
By అంజి Published on 14 Jan 2024 9:44 AM IST
రామమందిరం ప్రారంభోత్సవానికి గైర్హాజరుపై ఖర్గే క్లారిటీ
బీజేపీ నాయకుల విమర్శలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 6:00 PM IST
రామమందిర ప్రత్యేక క్రతువు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 10:56 AM IST
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి బయటపడింది: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 6:45 PM IST
అయోధ్యకు మరో విమాన సర్వీసుని ప్రారంభించిన ఇండిగో
అయోధ్యకు ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో విమాన సర్వీసును ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 2:37 PM IST
జనవరి 14 నుంచి 25 వరకు అయోధ్యలో రామనామం మహా యజ్ఞం
జనవరి 14 నుంచి 25 వరకు అయోధ్యలోని సరయూ నది ఒడ్డున 1,008 నర్మదేశ్వర్ శివలింగాల స్థాపన కోసం భారీ 'రామనామం మహా యజ్ఞం' నిర్వహించనున్నారు.
By అంజి Published on 11 Jan 2024 1:57 PM IST
Ayodhya Ram Mandir: రామ మందిరానికి మొదటి బంగారు తలుపు ఏర్పాటు
అయోధ్యలోని రామమందిరంలో మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు, ముడుపుల మహోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
By అంజి Published on 10 Jan 2024 8:00 AM IST
Ayodhya Ram Mandir: అయోధ్యకు ఊరేగింపుగా వెళ్తోన్న 108 అడుగుల అగరబత్తి
శ్రీరామ మందిరాన్ని దివ్యమైన పరిమళంతో నింపేందుకు గుజరాత్‌లోని వడోదర నుంచి 108 అడుగుల అగరబత్తిని అయోధ్యకు తరలిస్తున్నారు.
By అంజి Published on 9 Jan 2024 11:43 AM IST
అయోధ్య రాముడి కోసం స్పెషల్ 'హల్వా'.. ఎన్ని వేల కిలోలు అంటే?
అయోధ్యలోని రామాలయ మహోత్సవానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కాగానే, నాగ్‌పూర్ చెఫ్ విష్ణు మనోహర్ అయోధ్యలో 7000 కిలోల 'రామ్ హల్వా'ని సిద్ధం చేయనున్నారు.
By అంజి Published on 7 Jan 2024 11:00 AM IST
రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందలేదు : శరద్ పవార్
వచ్చే నెలలో జరిగే అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ బుధవారం అన్నారు.
By అంజి Published on 28 Dec 2023 11:00 AM IST