You Searched For "Andrapradesh"
విశాఖలో గూగుల్ హబ్‌పై సుందర్ పిచాయ్ పోస్ట్..మోదీ ఏమన్నారంటే?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 4:09 PM IST
విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో చారిత్రాత్మక ఒప్పందం
గూగుల్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 2:09 PM IST
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 1:53 PM IST
విశాఖలో చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్‌కు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 5:20 PM IST
సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:39 PM IST
గుడ్‌న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:39 PM IST
సీఎం చేతుల మీదుగా అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 1:45 PM IST
ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 13 Oct 2025 12:24 PM IST
ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు
By Knakam Karthik Published on 10 Oct 2025 12:19 PM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 10 Oct 2025 7:54 AM IST
ఏపీలో ఇవాళ్టి నుంచి ఓపీ, ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి
By Knakam Karthik Published on 10 Oct 2025 7:13 AM IST
మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 6:50 AM IST











