You Searched For "Andhrapradesh"

vijayawada, doctor, Crime news, Andhrapradesh
Vijayawada: వైద్యుడు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

విజయవాడ నగరంలో ఓ ఫ్యామిలీ సూసైడ్‌ ఘటన కలకలం రేపింది. పటమట ప్రాంతంలోని గురునానక్ నగర్‌లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు.

By అంజి  Published on 30 April 2024 2:28 PM IST


TDP, YCP candidates, AndhraPradesh, APPolls
AP Polls: తొలి గెలుపు కోసం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఎదురుచూపులు

ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినప్పటికీ 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ తొలి విజయం సాధించాలని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి లో కొందరు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 April 2024 3:15 PM IST


YS Sharmila, CM YS Jagan, Botsa Satyanarayana, Repalle election campaign, Andhrapradesh
వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరు.. జగన్‌కి బొత్స తండ్రి సమానులట: వైఎస్ షర్మిల

ఏపీలో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

By అంజి  Published on 24 April 2024 3:01 PM IST


Telangana, andhrapradesh, schools, summer vacation
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. 2023 - 2024 విద్యా సంవత్సరంలో నేడు చివరి పని దినం.

By అంజి  Published on 23 April 2024 2:43 PM IST


తెలుగు రాష్ట్రాల‌లో ఈ ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్ధులు వెరీ రిచ్‌..!
తెలుగు రాష్ట్రాల‌లో ఈ ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్ధులు వెరీ రిచ్‌..!

తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేత‌ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ టీడీపీ నేత‌ పెమ్మసాని చంద్రశేఖర్‌లు రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 23 April 2024 10:37 AM IST


APPolls, paid holiday,  workers, employees, AndhraPradesh
మే 13న కార్మికులు, ఉద్యోగులకు.. వేతనంతో కూడిన సెలవు

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల పోలింగ్‌ మే 13వ తేదీన జరగనుంది. దీంతో ఆ రోజు సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్‌ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు.

By అంజి  Published on 19 April 2024 6:30 AM IST


constable, UPSC ranker, Andhrapradesh, Uday Krishna Reddy
AP: 'కర్మ తత్వాన్ని నమ్ముతా'.. అవమానించిన సీఐపై పగ తీర్చుకోనన్న యూపీఎస్సీ ర్యాంకర్‌

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ పోలీసు కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణా రెడ్డి.. తన ఉద్యోగంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 April 2024 12:45 PM IST


Severe sun, Telangana, Hot Winds, AndhraPradesh, IMD
తెలంగాణలో నేడు, రేపు తీవ్ర ఎండలు.. ఏపీకి వడగాలుల అలర్ట్‌

తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో పోలిస్తే నేడు, రేపు ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

By అంజి  Published on 15 April 2024 7:15 AM IST


Pawan Kalyan, stone attack, poll rally, APPolls, Andhrapradesh
వరుస రాళ్ల దాడులు.. నిన్న పవన్‌.. మొన్న సీఎం జగన్‌.. నెక్స్ట్‌ చంద్రబాబేనా?

గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుండగా ఎవరో రాళ్లతో దాడి చేశారు.

By అంజి  Published on 15 April 2024 6:30 AM IST


Crime news, AndhraPradesh, kavali
ఏపీలో దారుణం.. స్వలింగ సంపర్కం వద్దన్నందుకు హత్య

ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంపర్కానికి వద్దని చెప్పాడని ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on 30 March 2024 10:12 AM IST


Thunder rains, Telugu states, IMD, Telangana, AndhraPradesh
నేడు భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది.

By అంజి  Published on 20 March 2024 6:30 AM IST


imd, moderate rains, Telangana, AndhraPradesh,rains
ఏపీలో భారీగా వర్షాలు.. తెలంగాణలో మోస్తరు

నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఇండియన్‌ మెట్రోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది.

By అంజి  Published on 19 March 2024 6:28 AM IST


Share it