You Searched For "agra"
కూరగాయల వ్యాపారిని తుపాకీతో కాల్చిన కస్టమర్.. బంగాళాదుంపలను తక్కువ ధరకు ఇవ్వలేదని..
తక్కువ ధరకు బంగాళాదుంపలను విక్రయించడానికి నిరాకరించినందుకు ఆగ్రాలో కూరగాయల వ్యాపారిని ఒక కస్టమర్ కాల్చిచంపాడు.
By అంజి Published on 19 July 2024 10:43 AM IST
కుర్కురే కొనుక్కరాలేదని.. భర్తను విడిచి పెట్టిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక మహిళ తన భర్త కుర్కురే ప్యాక్ కొనుక్కు రాలేదని అతని ఇంటిని వదిలి వెళ్లిపోయింది.
By అంజి Published on 14 May 2024 4:48 PM IST
40 మంది విద్యార్థులను కుట్టిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని బాహ్ ప్రాంతంలో మంగళవారం 40 మంది పాఠశాల విద్యార్థులను తేనెటీగల గుంపు కుట్టింది.
By అంజి Published on 24 April 2024 8:30 PM IST
భార్యను నరికి చంపిన భర్త.. మృతదేహంతోనే చాలా గంటలపాటు కూర్చొని.. చివరకు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని సోమవారం అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 April 2024 8:25 AM IST
యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం.. గొంతు నులిమి చంపి.. ఆపై ఉరి వేసి..
25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Jan 2024 11:22 AM IST
తాజ్‌మహల్‌లో యోగా చేసిన మహిళలు.. నిబంధనలు ఉల్లంఘించడంతో..
కొందరు యువతులు తాజ్‌మహల్ వద్ద యోగాసనాలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువతులు అక్కడి నిబంధనలు ఉల్లంఘించి యోగాసనాలు వేశారు.
By అంజి Published on 11 Dec 2023 10:17 AM IST
సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం
ఆగ్రాలోని సికంద్రా హైవేపై గురుద్వారా గురు కా తాల్ ముందు శనివారం ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 2 Dec 2023 4:20 PM IST
పెళ్లిలో రసగుల్లాల కోసం గొడవ.. ఆరుగురికి గాయాలు
రసగుల్లాల కోసం జరిగిన గొడవలో ఆరుగురు గాయపడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
By అంజి Published on 21 Nov 2023 11:04 AM IST
మద్యం తాగించి..హోటల్‌లో పనిచేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం
ఆగ్రాలోని ఓ హోమ్‌స్టే ఉద్యోగిపై దాడి చేసి, బలవంతంగా మద్యం తాగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 4:24 PM IST
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. బాలిక ఆత్మహత్య
ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించడంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలో జరిగింది.
By అంజి Published on 16 Oct 2023 1:54 PM IST
బాలికపై సామూహిక అత్యాచారం.. ఆ భయంతో నిందితుడు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 7 Sept 2023 1:45 PM IST
ఆగ్రాలో దారుణం.. టూరిస్టుని చితక్కొట్టిన యువకులు (వీడియో)
ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అక్కడి స్థానికులు కర్రలు, రాడ్లతో చావబాదారు.
By Srikanth Gundamalla Published on 18 July 2023 3:53 PM IST











