You Searched For "ACB Court"
Vijayawada: చంద్రబాబుకు బెయిల్ కోసం.. పిటిషన్ వేయనున్న సిద్ధార్థ లూథ్రా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడలోని ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు.
By అంజి Published on 11 Sept 2023 11:41 AM IST
Breaking: చంద్రబాబుకు రిమాండ్.. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో 36 గంటల తర్వాత ఉత్కంఠ వీడింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది.
By అంజి Published on 10 Sept 2023 7:06 PM IST
AP Skill Development Scam:చంద్రబాబు కేసులో కాసేపట్లో తీర్పు.. రిమాండ్ విధిస్తే నేరుగా ఆ జైలుకే
టీడీపీ అధినేతపై దాఖలైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి , చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు...
By అంజి Published on 10 Sept 2023 4:02 PM IST
ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 10:47 AM IST
చంద్రబాబుని ప్రధాన సూత్రధారిగా సీఐడీ ఎలా పేర్కొంది?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబునే సూత్రధారిగా పేర్కొంది సీఐడీ.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 9:06 AM IST
Chandrababu Arrest: సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు
టీడీపీ అధినేత చంద్రబాబుని శనివారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఐడీ రిమాండ్ రిపోర్టు తయారు చేసింది.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 7:40 AM IST