You Searched For "Nepal"
నేపాల్‌లో ఉద్రిక్తతలు..అప్రమత్తమై సరిహద్దు మూసివేసిన భారత్
భారత్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
By Knakam Karthik Published on 6 Jan 2026 5:00 PM IST
తప్పిన పెను ప్రమాదం.. రన్‌వేపై నుంచి దూసుకెళ్లిన విమానం.. స్పాట్‌లో 51 మంది ప్రయాణికులు
శుక్రవారం నేపాల్‌లోని భద్రాపూర్ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 51 మంది ప్రయాణికులతో బుద్ధ ఎయిర్ విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి...
By అంజి Published on 3 Jan 2026 8:53 AM IST
నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీలా కర్కి ప్రమాణస్వీకారం
నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు.
By అంజి Published on 13 Sept 2025 8:45 AM IST
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ మహిళా న్యాయమూర్తి
నేపాల్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున నిరసనలు పడగొట్టిన తర్వాత మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానమంత్రి కావడానికి అంగీకరించారు
By Knakam Karthik Published on 11 Sept 2025 8:14 AM IST
రాజ్యాంగాన్ని తిరిగి రాసి, 30 ఏళ్ల అవినీతిపై దర్యాప్తు జరపండి..నేపాల్‌లో నిరసనకారుల డిమాండ్
నేపాల్‌లో జనరేషన్ Z ఆధ్వర్యంలో జరిగిన విప్లవాత్మక నిరసనలు చివరికి ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలీ రాజీనామాకు దారితీశాయి
By Knakam Karthik Published on 10 Sept 2025 2:21 PM IST
నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మా ఓలి రాజీనామా
కాఠ్మాండు నగరమంతా అగ్నికి ఆహుతవుతున్న పరిస్థితుల్లో, నేపాల్ ప్రధానమంత్రి కే.పీ. శర్మా ఓలి మంగళవారం రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 3:02 PM IST
నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
హిమాలయ దేశమంతటా నిరసనకారులు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణల కారణంగా 20 మంది మరణించగా..
By అంజి Published on 9 Sept 2025 6:36 AM IST
నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'జెన్ జీ' నిరసనలు.. 18కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం తర్వాత చెలరేగిన Gen-Z ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది.
By Medi Samrat Published on 8 Sept 2025 9:00 PM IST
ప్రధాని అలా చేయడం నచ్చలేదు.. ఎదురు తిరిగిన సోషల్ మీడియా యూజర్లు
నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత నిరసనలకు దిగింది.
By Medi Samrat Published on 8 Sept 2025 3:43 PM IST
ఈ దోపిడీ దొంగల సమాచారం ఇస్తే బహుమానం ఇస్తాం : హైదరాబాద్ పోలీస్
ఇటీవల కాచిగూడలోని ఒక వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన భారీ చోరీలో నేపాల్‌కు చెందిన మహిళ అర్పిత సహా నలుగురు వాంటెడ్ దోపిడీ దొంగలపై హైదరాబాద్ పోలీసులు శనివారం...
By Medi Samrat Published on 3 May 2025 7:19 PM IST
నేపాల్‌లో భారీ భూకంపం.. భారత్‌లో ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌ను 6.1 తీవ్రతతో భూకంపం తాకింది. దీంతో బీహార్, సిలిగురి, భారతదేశంలోని ఇతర పొరుగు ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.
By అంజి Published on 28 Feb 2025 8:23 AM IST
నేపాల్ విద్యార్థిని ఆత్మహత్య.. ఐదుగురు అధికారులు అరెస్టు
భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)లో నేపాలీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున...
By Medi Samrat Published on 18 Feb 2025 9:15 PM IST











