జాతీయం - Page 131
చండీగఢ్‌లో మోగిన సైరన్.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
చండీగఢ్‌లో వైమానికి దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:41 AM IST
భారత్‌లో 8 వేల 'X' ఖాతాలు బ్లాక్.. కంపెనీ స్పందన ఇదే
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 May 2025 10:29 AM IST
3 గంటలు ముందుగానే రండి..ప్రయాణికులకు విమానయానసంస్థల సూచన
పాకిస్తాన్ దాడి కొనసాగుతున్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి.
By Knakam Karthik Published on 9 May 2025 9:12 AM IST
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 May 2025 8:57 AM IST
సరిహద్దుల్లో పాక్ దాడులు..షెల్స్ అటాక్‌లో ఓ భారత మహిళ మృతి
జమ్ముకశ్మీర్‌లో భారత పౌరులు టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులకు పాల్పుడుతూనే ఉంది
By Knakam Karthik Published on 9 May 2025 8:20 AM IST
జనావాసాలు లక్ష్యంగా పాక్ దాడి..ఫైటర్ జెట్లను కూల్చివేసిన భారత్
పాకిస్తాన్ ఆర్మీ జనావాసాలే లక్ష్యంగా ఉరి సెక్టార్‌లో దాడులు చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 7:10 AM IST
పాక్ కాల్పుల్లో 16 మంది భారతీయ ప్రజలు మృతి: వ్యోమికా సింగ్
పాకిస్థాన్ జరిపిన దాడుల్లో 16 మంది అమాయక భారతీయ ప్రజలు మరణించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.
By Knakam Karthik Published on 8 May 2025 6:33 PM IST
పాకిస్తానీ కంటెంట్‌ను నిలిపివేయండి..ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్రం ఆదేశాలు
భారత్‌లో పాకిస్తానీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 8 May 2025 6:09 PM IST
మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 8 May 2025 5:44 PM IST
పాక్‌తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 8 May 2025 3:13 PM IST
'ఐక్యంగా నిలబడుదాం'.. ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.
By అంజి Published on 8 May 2025 12:22 PM IST
ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ...
By అంజి Published on 8 May 2025 10:20 AM IST














