తాజా వార్తలు - Page 495

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Pregnancy planning , children, precautions, Lifestyle
సంతానం కోసం ప్లాన్‌ చేస్తున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ధూమపానం, పొగాకు సంబంధిత పదార్థాలు తీసుకోవడం వల్ల అవి సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆడ, మగ ఇద్దరికీ రిస్కే.

By అంజి  Published on 24 Sept 2025 11:14 AM IST


Andrapradesh, Ap Assembly Sessions, Minister Nara Lokesh
చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

త్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు

By Knakam Karthik  Published on 24 Sept 2025 11:05 AM IST


Telangana, Harish Rao, Brs, Congress, Cm Revanth, Minister Uttam, Krishna water share
కృష్ణాజలాల్లో వాటా..రేవంత్‌, ఉత్తమ్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

హంతకుడే సంతాప సభ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది..అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు

By Knakam Karthik  Published on 24 Sept 2025 10:55 AM IST


young man died, bitten by a dog, Bhadradri Kothagudem district, Pinapaka, Telangana
కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి

పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మరణించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

By అంజి  Published on 24 Sept 2025 10:49 AM IST


భారత్ మా వైపే ఉంది.. ట్రంప్ ఆరోప‌ణ‌లను ఖండించిన‌ జెలెన్స్‌కీ
'భారత్ మా వైపే ఉంది'.. ట్రంప్ ఆరోప‌ణ‌లను ఖండించిన‌ జెలెన్స్‌కీ

ఉక్రెయిన్‌ యుద్ధానికి భారత్‌ నిధులు సమకూరుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు.

By Medi Samrat  Published on 24 Sept 2025 10:37 AM IST


Telugu News, Telangana, Cm Revanthreddy, Prashant Kishor
సీఎం రేవంత్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

జన సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

By Knakam Karthik  Published on 24 Sept 2025 10:24 AM IST


పాలకొల్లు, తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
పాలకొల్లు, తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన

ఇవాళ, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకొల్లు, తిరుమలలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on 24 Sept 2025 10:13 AM IST


Gujarat teacher, student hair , punishment, not applying oil, dismissed
జుట్టుకు నూనె పెట్టుకోలేదని.. విద్యార్థిని జుట్టు కత్తిరించిన టీచర్‌.. సస్పెండ్

గుజరాత్‌లోని ఒక విద్యార్థిని జుట్టుకు నూనె పెట్టుకోలేదని ఆమె పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు ఆమె జుట్టును కత్తిరించాడు.

By అంజి  Published on 24 Sept 2025 10:08 AM IST


Candidate, cancellation , TGPSC, Group-1 selection, High court, Telangana
గ్రూప్‌-1పై నేడు విచారణ.. ఎంపికైన వారిలో ఉత్కంఠ!

గ్రూప్‌-1 మెయిన్స్‌ తిరిగి నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

By అంజి  Published on 24 Sept 2025 9:20 AM IST


first menstruation, delights Internet, Viral video, instagram
బాలిక మొదటి రుతుస్రావాన్ని వేడుకగా జరుపుకున్న కుటుంబం.. వీడియో వైరల్

ఒక అమ్మాయి జీవితంలో చాలా కాలంగా గుర్తుండిపోయే దశలలో మొదటి పీరియడ్ ఒకటి.

By అంజి  Published on 24 Sept 2025 8:31 AM IST


Turkish President, Erdogan, Kashmir issue, UNGA address, international news
టర్కీ అధ్యక్షుడి నోట 'కశ్మీర్‌' మాట

టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్‌ మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టారు. ఐకరాజ్యసమితి వేదికపై భారత అంతర్గత వ్యవహారాలను ఆయన ప్రస్తావించారు.

By అంజి  Published on 24 Sept 2025 8:09 AM IST


Visakhapatnam Steel Plant, privatised, Minister Nara Lokesh, APnews
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబడదు: మంత్రి లోకేష్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం పునరుద్ఘాటించారు.

By అంజి  Published on 24 Sept 2025 7:50 AM IST


Share it