తాజా వార్తలు - Page 40
FactCheck : పాట్నాలో రాహుల్ గాంధీతో వేదికను పంచుకోకపోవడంతో పప్పు యాదవ్ ఏడ్చేశారా?
జూలై 9న, రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్ పార్టీలు కలిసి నిరసన ప్రదర్శన చేపట్టాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 July 2025 3:11 PM IST
రాధికా యాదవ్‌కు అకాడమీ లేదు.. విచారణలో వెలుగులోకి కొత్త విషయం
టెన్నీస్ క్రీడాకారిణి రాధిక హత్య తర్వాత పోలీసుల విచారణ సాగుతోంది. విచారణలో కొత్త సమాచారం బయటకు వస్తోంది.
By Medi Samrat Published on 12 July 2025 2:48 PM IST
పొలార్డ్, పురాన్ మెరుపులు.. రెండోసారి ఫైనల్‌కు చేరిన ఎంఐ న్యూయార్క్
మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2025) క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 7 వికెట్ల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 12 July 2025 2:20 PM IST
శ్రీశైలం వెళ్తున్నారా.? ఈ అలర్ట్ మీకే..!
శ్రీశైలం ఆలయానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది
By Medi Samrat Published on 12 July 2025 2:15 PM IST
ప్రాణాంతక వ్యాధుల ముప్పు.. పురుషులకే ఎక్కువ
క్యాన్సర్, గుండె జబ్బులతోనే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పొతున్నారు. అందుకే వీటిని ప్రాణాంతక వ్యాధులుగా చెబుతారు.
By అంజి Published on 12 July 2025 2:00 PM IST
Hyderabad: మద్యం మత్తులో డ్రైవర్లు.. స్కూల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
మద్యం మత్తులో స్కూల్ బస్సు, ఆటో డ్రైవర్లు హైదరాబాద్‌లో వేలాది మంది పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
By అంజి Published on 12 July 2025 1:13 PM IST
నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్.. ఎంపికైతే ఏడాదికి రూ.12,000
దేశ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులై విద్యార్థులకు 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్...
By అంజి Published on 12 July 2025 12:49 PM IST
ఆ 20 మంది ఏమైపోయారు.. ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని వైఎస్ జగన్ అన్నారు.
By Medi Samrat Published on 12 July 2025 12:15 PM IST
'చీకట్లో మొత్తం అయిపోవాలి'.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని...
By అంజి Published on 12 July 2025 12:09 PM IST
Hyderabad: ఆర్‌సీఐలో చిరుతపులుల సంచారం.. స్థానికుల్లో భయాందోళన
బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ) ఆవరణలో శుక్రవారం రెండు చిరుతపులులు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
By అంజి Published on 12 July 2025 11:27 AM IST
పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్ విమర్శలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 12 July 2025 11:15 AM IST
అడవిలో టీనేజ్ ప్రేమ జంట ఆత్మహత్య
పూణేలోని ఖడక్వాస్లా ఆనకట్ట సమీపంలోని అడవిలో విషం తాగి ఒక టీనేజ్ జంట ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 12 July 2025 10:48 AM IST