తాజా వార్తలు - Page 329

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Hyderabad Metro, State Owned Entity, Telangana, HMRL, CM Revanth
తెలంగాణ ప్రభుత్వ యాజమాన్య సంస్థగా హైదరాబాద్‌ మెట్రో

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు, ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం...

By అంజి  Published on 26 Sept 2025 7:55 AM IST


woman, cricket coach, Bengalur,harassing, marriage
'పెళ్లి పేరుతో లైంగిక దాడి చేశాడు'.. క్రికెట్‌ కోచ్‌పై మహిళ ఆరోపణలు

బెంగళూరులోని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయిన క్రికెట్ కోచ్‌పై మోసం, వివాహం పేరుతో లైంగిక దోపిడీ, నేరపూరిత బెదిరింపులకు గురి చేశాడని మహిళ ఆరోపించింది.

By అంజి  Published on 26 Sept 2025 7:38 AM IST


Donald Trump, new tariffs, drugs,  kitchen cabinets , international news
ట్రంప్‌ మరో సంచలన ప్రకటన.. ఈ సారి ఏకంగా 100 శాతం పన్నులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. యూఎస్‌లో ఉత్పత్తి కానీ, తయారీ ప్లాంట్‌ లేని ఫార్మా ప్రొడక్ట్స్‌పై 100 శాతం పన్ను...

By అంజి  Published on 26 Sept 2025 7:23 AM IST


fire, travel bus, SR Nagar, Hyderabad
Hyderabad: ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. వీడియో

ఎస్‌ఆర్‌ నగర్‌లో ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

By అంజి  Published on 26 Sept 2025 6:51 AM IST


CM Revanth, breakfast program, govt schools, Telangana
పండగ వేళ భారీ గుడ్‌న్యూస్‌.. సర్కార్‌ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి...

By అంజి  Published on 26 Sept 2025 6:33 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను...

By జ్యోత్స్న  Published on 26 Sept 2025 6:13 AM IST


Andhra Pradesh : రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు
Andhra Pradesh : రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...

By Medi Samrat  Published on 25 Sept 2025 9:20 PM IST


సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను తిరస్కరించిన‌ అజీమ్ ప్రేమ్‌జీ
సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను తిరస్కరించిన‌ అజీమ్ ప్రేమ్‌జీ

విప్రో వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సంస్థ క్యాంపస్ రోడ్డును బయట ట్రాఫిక్ కోసం తెరవడానికి నిరాకరించారు.

By Medi Samrat  Published on 25 Sept 2025 8:30 PM IST


బేబీ, ఐ లవ్ యూ అని మెసేజ్‌లు పెట్టేవాడ‌ట‌.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన చైతన్యానంద మురికి ప‌నులు
'బేబీ', 'ఐ లవ్ యూ' అని మెసేజ్‌లు పెట్టేవాడ‌ట‌.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన చైతన్యానంద మురికి ప‌నులు

దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యార్థినుల ఆరోపణలతో స్వామి చైతన్యానంద సరస్వతి...

By Medi Samrat  Published on 25 Sept 2025 7:42 PM IST


ఈడీ విచారణకు హాజరైన జగపతి బాబు
ఈడీ విచారణకు హాజరైన జగపతి బాబు

టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.

By Medi Samrat  Published on 25 Sept 2025 7:10 PM IST


తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం
తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం

శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 25 Sept 2025 6:30 PM IST


సీఎం చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ పిలిచిన వైసీపీ సభ్యుడు
సీఎం చంద్రబాబును 'కుప్పం ఎమ్మెల్యే' అంటూ పిలిచిన వైసీపీ సభ్యుడు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు 'కుప్పం ఎమ్మెల్యే' అని సంబోధించడం సభలో దుమారానికి దారితీసింది.

By Medi Samrat  Published on 25 Sept 2025 5:57 PM IST


Share it