తాజా వార్తలు - Page 231

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Telangana, Cold wave, cold intensity, Cold Wave Alert, Cold waves, Temperatures Dropping
Cold Wave Alert: తెలంగాణలో ఇవాళ, రేపు జాగ్రత్త..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది

By Knakam Karthik  Published on 29 Dec 2025 7:47 AM IST


Telangana, Khammam District, Madhira, Deputy CM Bhatti Vikramarka, Indiramma Indlu, Congress Government
పేదలకు జీ+2 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు..డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు

By Knakam Karthik  Published on 29 Dec 2025 7:32 AM IST


Andrapradesh, Amaravati, Ap Cabinet Meeting, Cm Chandrababu
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు..నేడు ఏపీ కేబినెట్‌ భేటీలో ఆమోదం పొందే అంశాలు ఇవే

గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుగా మారుస్తూ చేపట్టే ప్రతిపాదనకు నేడు జరిగే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.

By Knakam Karthik  Published on 29 Dec 2025 7:14 AM IST


Telangana, Assembly Sessions, Congress Government, Brs, Bjp, Cm Revanthreddy, Kcr
తెలంగాణ రాజకీయాల్లో పెరిగిన హీట్..నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

By Knakam Karthik  Published on 29 Dec 2025 6:55 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారు ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు

వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

By Knakam Karthik  Published on 29 Dec 2025 6:43 AM IST


Hyderabad News, Somajiguda, Gas cylinder explodes
Hyderabad: సోమాజీగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ (వీడియో)

హైదరాబాద్‌లో మరోసారి పేలుడు సంభవించింది.

By Knakam Karthik  Published on 28 Dec 2025 9:18 PM IST


Andrapradesh, Amaravati, Ap Cabinet Meeting, Cm Chandrababu
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. రుషికొండ భవనాలు సహా కీలక అంశాలపై చర్చ

రేపు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది

By Knakam Karthik  Published on 28 Dec 2025 9:09 PM IST


Sports News, Smriti Mandhana, Cricket,  international runs
చరిత్ర సృష్టించిన స్మృతి మందనా..రెండో ప్లేయర్‎గా అరుదైన రికార్డ్

ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో స్మృతి మందనా రికార్డు సృష్టించారు.

By Knakam Karthik  Published on 28 Dec 2025 8:28 PM IST


Telangana, Assembly Sessions, Speaker, Council Chairman, security arrangements
Telangana: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు..భద్రతా ఏర్పాట్లపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

By Knakam Karthik  Published on 28 Dec 2025 7:57 PM IST


Telangana, Assembly Sessions, Congress Government, Brs, Harish Rao, Kcr, Cm Revanth
అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు, ఉత్తమ్‌లా కాదు మేం ఫుల్ ప్రిపేర్డ్: హరీశ్‌రావు

రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారు..అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 28 Dec 2025 7:08 PM IST


Andrapradesh, Cm Chandrababu, Ayodhya, Ap Government
సుపరిపాలనకు రామ రాజ్యమే బెంచ్ మార్క్: సీఎం చంద్రబాబు

సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

By Knakam Karthik  Published on 28 Dec 2025 6:32 PM IST


National News, Bengaluru, Nagpur, wifes suicide, Man kills himself, dowry harassment case
పెళ్లయిన నెల రోజులకే భార్య సూసైడ్..అరెస్ట్ భయంతో ఓ హోటల్‌లో ఉరేసుకుని భర్త ఆత్మహత్య

పెళ్లయిన నెల రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో భర్త కూడా ఓ హొటల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు.

By Knakam Karthik  Published on 28 Dec 2025 5:40 PM IST


Share it