తాజా వార్తలు - Page 191
మయన్మార్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. కోల్‌కతా, ఉత్తర భారతంలో ప్రకంపనలు
పొరుగున ఉన్న మయన్మార్‌లో మంగళవారం రాత్రి బలమైన భూకంపం సంభవించిన తర్వాత కోల్‌కతా, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో...
By అంజి Published on 4 Feb 2026 6:32 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు
ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు....
By అంజి Published on 4 Feb 2026 6:22 AM IST
లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026...
By Medi Samrat Published on 3 Feb 2026 9:47 PM IST
సిగాచీ ఫ్యాక్టరీలో 54 మంది మృతి ఘటన..ఎండీకి హైకోర్టు బెయిల్ మంజూరు
సిగాచి ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 9:30 PM IST
తెలంగాణలో మరో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు
By Knakam Karthik Published on 3 Feb 2026 8:52 PM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు కూలీలు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 3 Feb 2026 7:52 PM IST
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు చెక్..సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
మణిపూర్ అసెంబ్లీ మాజీ స్పీకర్ యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా నియమితులవుతున్నట్లు మంగళవారం ప్రకటించారు
By Knakam Karthik Published on 3 Feb 2026 7:41 PM IST
'అమెరికాతో చాలా మంచి ఒప్పందం కుదిరింది' : కేంద్ర మంత్రి పియూష్ గోయల్
మంగళవారం వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.
By Medi Samrat Published on 3 Feb 2026 7:40 PM IST
ఈ నెల 6న 'పరీక్షా పే చర్చ' ఎపిసోడ్ చూడండి..ప్రధాని మోదీ ట్వీట్
ఫిబ్రవరి 6వ తేదీన పరీక్షా పే చర్చ ఎపిసోడ్‌ను పౌరులు వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు
By Knakam Karthik Published on 3 Feb 2026 7:19 PM IST
ఆ మ్యాచ్‌లో స్నేహితుల మధ్య పోరు ఉండబోతుంది..!
2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఫిబ్రవరి 7న భారత్-అమెరికా మధ్య జరగనుంది.
By Medi Samrat Published on 3 Feb 2026 6:50 PM IST
తెలంగాణకు 4.30 లక్షల పీఎం ఆవాస్ యోజన ఇళ్లు: కేంద్రమంత్రి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు
By Knakam Karthik Published on 3 Feb 2026 6:49 PM IST
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Feb 2026 6:33 PM IST














