తాజా వార్తలు - Page 180

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Telangana, Party Defections, Supreme Court, Telangana MLAs, Congress, Brs, Speaker, Gaddam Prasad
ఇదే లాస్ట్ ఛాన్స్..ఫిరాయింపుల కేసులో స్పీకర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.

By Knakam Karthik  Published on 6 Feb 2026 3:30 PM IST


Andrapradesh, Cm Chandrababu,  Union Transport Minister, Nitin Gadkari,  Machilipatnam Port, Connectivity Project
ఏపీకి రూ.570 కోట్లు..గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

By Knakam Karthik  Published on 6 Feb 2026 2:24 PM IST


నిర్ల‌క్ష్యం ఖ‌రీదు.. నిండు ప్రాణం..!
నిర్ల‌క్ష్యం ఖ‌రీదు.. నిండు ప్రాణం..!

రాజధాని ఢిల్లీలో జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలించింది.

By Medi Samrat  Published on 6 Feb 2026 2:10 PM IST


National News, Karnataka, Bengaluru, Bus Fire, Private Sleeper bus
బెంగళూరు సమీపంలో టూరిస్ట్ బస్సులో మంటలు..స్పాట్‌లో 30 మంది

కర్ణాటకలోని తుమకూరు-బెంగళూరు జాతీయ రహదారి-48పై శుక్రవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది

By Knakam Karthik  Published on 6 Feb 2026 2:05 PM IST


Telangana, Gadwal District, Congress, Sampathkumar, Pensions
పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500..కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో పించన్లు పెంపు, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం పథకాలపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు

By Knakam Karthik  Published on 6 Feb 2026 1:48 PM IST


రింకు సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌.. డ‌బ్బులు కూడా కాజేశారు..!
రింకు సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌.. డ‌బ్బులు కూడా కాజేశారు..!

భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఐడీని సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు.

By Medi Samrat  Published on 6 Feb 2026 1:36 PM IST


Uber, Ola, Rapido drivers, strike, India, Ride hailing services disrupted
రేపు ర్యాపిడో, ఉబర్‌, ఓలా డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె

ర్యాపిడో, ఉబర్‌, ఓలా, పోర్టర్‌, అంకుల్‌, మూవర్‌ డ్రైవర్లు రేపు దేశ వ్యాప్తంగా బంద్‌ పాటించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమ్మె...

By అంజి  Published on 6 Feb 2026 1:34 PM IST


Cinema News, Tamilnadu, Chennai,  Vijay, TVK chief, Madras High Court
రూ.1.5 కోట్లు చెల్లించాల్సిందే..విజయ్‌కు మద్రాస్ హైకోర్టు ఆదేశం

తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది

By Knakam Karthik  Published on 6 Feb 2026 1:12 PM IST


Telangana, Tourism Projects, Ministry of Tourism, Central government, PRASHAD Scheme
గుడ్‌న్యూస్..తెలంగాణలో పర్యాటక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసిన కేంద్రం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By Knakam Karthik  Published on 6 Feb 2026 12:55 PM IST


3.7 తీవ్రతతో భూకంపం.. భయపడకండి.. పుకార్లు పట్టించుకోకండి..!
3.7 తీవ్రతతో భూకంపం.. భయపడకండి.. పుకార్లు పట్టించుకోకండి..!

శుక్రవారం ఉదయం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోండా జిల్లాలో భూకంపం సంభవించింది.

By Medi Samrat  Published on 6 Feb 2026 12:48 PM IST


South Central Railway, Holi, special trains
'హోలీ' పండుగ కోసం 160 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపాలని ఎస్‌సీఆర్‌ నిర్ణయించింది.

By అంజి  Published on 6 Feb 2026 12:34 PM IST


National News, Punjab, Chandigarh, Aam Aadmi Party, Lucky Oberoi, Murder
పంజాబ్‌లో దారుణం..నడిరోడ్డుపై ఆప్ నేత కాల్చివేత

పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్‌ దారుణ హత్యకు గురయ్యారు.

By Knakam Karthik  Published on 6 Feb 2026 12:09 PM IST


Share it