Video: తల నరుక్కుంటా కానీ ఆ టోపీ పెట్టుకోను..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బోరబండ ఎన్నికల సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 7 Nov 2025 6:49 AM IST
చిత్రసీమలో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటి కన్నుమూత
1970ల నాటి భారతీయ చిత్రాలలో తన పాత్రలకు, గాయనిగా తన కెరీర్‌కు పేరుగాంచిన సులక్షణ పండిట్ గురువారం మరణించారు
By Knakam Karthik Published on 7 Nov 2025 6:22 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు ఆర్థికంగా మరింత పుంజుకుంటారు
దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు
By జ్యోత్స్న Published on 7 Nov 2025 6:14 AM IST
కాఫీ ధర 700 రూపాయలా? ఇలాగైతే థియేటర్లు ఖాళీనే..సుప్రీం మండిపాటు
మల్టీప్లెక్స్‌లలోని అధిక ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళణ వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 9:20 PM IST
మధ్యంతర బెయిల్.. సస్పెన్స్ నవంబర్ 11 వరకూ!!
నకిలీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను విజయవాడ ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 8:40 PM IST
రష్మిక 'గర్ల్ ఫ్రెండ్' సినిమా సెన్సార్ రిపోర్టు ఇదే
రష్మిక నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
By Knakam Karthik Published on 6 Nov 2025 7:40 PM IST
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్..మరో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాను సందర్శించి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారికంగా...
By Knakam Karthik Published on 6 Nov 2025 7:20 PM IST
మురుగుకాలువలో ముక్కలు ముక్కలుగా మహిళ శవం
నోయిడాలో మురుగు కాలువలో ఒక మహిళ మృతదేహం కనిపించింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 6:52 PM IST
ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది
By Knakam Karthik Published on 6 Nov 2025 6:44 PM IST
గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన
గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 6 Nov 2025 5:11 PM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్..ఆ రెండ్రోజులు మద్యం షాపులు క్లోజ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాంతాల్లో ఉన్న అన్ని వైన్ షాపులు, టాడీ దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్ మరియు...
By Knakam Karthik Published on 6 Nov 2025 5:06 PM IST











