తిరుమల లడ్డూ దర్యాప్తులో మరో మలుపు..హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు స్టే
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో మరో మలుపు తిరిగింది.
By Knakam Karthik Published on 26 Sept 2025 1:13 PM IST
చెక్కుల తిరస్కరణ కేసులపై సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు
చెక్కులు బౌన్స్ అయిన కేసులపై కాంపౌండింగ్ (అప్పగింత) సంబంధిత మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సవరించింది
By Knakam Karthik Published on 26 Sept 2025 1:05 PM IST
సుప్రీంకోర్టు కీలక తీర్పు..ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు విముక్తి
తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 26 Sept 2025 11:52 AM IST
Hyderabad: పునరుద్ధరించిన బతుకుమ్మకుంట ప్రారంభం వాయిదా
అంబర్‌పేట్‌లో హైడ్రా అభివృద్ధి చేసిన బతుకుమ్మ కుంట ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది.
By Knakam Karthik Published on 26 Sept 2025 11:36 AM IST
తెలంగాణలో ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు, కానీ షరతులు వర్తిస్తాయ్
దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
By Knakam Karthik Published on 26 Sept 2025 11:21 AM IST
భారీ వర్షాలు, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలన్న ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఐటీ కంపెనీలకు సిటీ పోలీసులు కీలక రిక్వెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 26 Sept 2025 11:07 AM IST
వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో పాక్ ప్రధాని, సైన్యాధిపతి రహస్య చర్చలు
పాకిస్తాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహ్‌బాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిం మునీర్‌తో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను...
By Knakam Karthik Published on 26 Sept 2025 10:56 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
By Knakam Karthik Published on 26 Sept 2025 10:44 AM IST
లడఖ్‌లో కొనసాగుతున్న నిరసనలు..నలుగురు మృతి, 70 మందికి గాయాలు
లడఖ్‌కు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ ప్రారంభమైన నిరసనలు కొనసాగుతున్నాయి
By Knakam Karthik Published on 25 Sept 2025 1:30 PM IST
కాళేశ్వరం వ్యవహారంలో స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో రిలీఫ్
స్మితా సబర్వాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు..కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 25 Sept 2025 12:43 PM IST
సామాజికవర్గం కాదు, గెలిచే వారికే సీటు..టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 25 Sept 2025 12:17 PM IST
కేబుల్‌తో నడిచే రైలు బోల్తా, ఇండియన్ సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మృతి
వాయువ్య శ్రీలంకలోని ఒక అటవీ ఆశ్రమంలో కేబుల్‌తో నడిచే రైలు బండి బోల్తా పడటంతో ఒక భారతీయుడు సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మరణించారు.
By Knakam Karthik Published on 25 Sept 2025 11:27 AM IST












