నెల్లూరులో ప్రేమోన్మాదం - యువతిని కాల్చి చంపి, ఆపై ఆత్మహత్య
ప్రేమోన్మాదం…తాను ప్రేమించిన అమ్మాయి తనకు కాకుంటే ఎవరికీ దక్కొద్దు, పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలి లేకుంటే ఎవరినీ చేసుకోవద్దు. కోపం, బాధ,...
By Nellutla Kavitha Published on 9 May 2022 6:20 PM IST
షాహీన్ బాగ్ అక్రమ కట్టడాల కూల్చివేత - జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
ఢిల్లీ షాహీన్‌బాగ్‌లో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షహీన్ బాఘ్‌లోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సోమవారం ఉదయం అధికారులు, పోలీసులు...
By Nellutla Kavitha Published on 9 May 2022 5:15 PM IST
శ్రీలంక ప్రధాని రాజీనామా
విపక్షాల ఆందోళనలు, దేశ ప్రజల నిరసనలతో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేశారు. గత నెల రోజులుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది....
By Nellutla Kavitha Published on 9 May 2022 4:30 PM IST
అత్యంత వేడి గ్రహం గుట్టు విప్పే పరిశోధనకు ఇస్రో సన్నద్ధం
అంతరిక్ష పరిశోధనలో ఎన్నో విజయవంతమైన మైలురాళ్లను తన ఖాతాలో సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో ఇప్పుడు మరో పరిశోధనకు సిద్ధమైంది....
By Nellutla Kavitha Published on 5 May 2022 10:34 PM IST
తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ - జేపీ నడ్డా
తెలంగాణ లో బీజేపీ వికసించబోతోందని, తెలంగాణ లో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని అన్నారు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. బండి సంజయ్ పాదయాత్ర 22వ రోజుకు...
By Nellutla Kavitha Published on 5 May 2022 9:21 PM IST
సరూర్ నగర్ పరువు హత్య కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు
సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్. సరూర్ నగర్ పీఎస్ పరిధిలో నిన్న రాత్రి...
By Nellutla Kavitha Published on 5 May 2022 8:45 PM IST
రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను కూడా...
By Nellutla Kavitha Published on 5 May 2022 7:50 PM IST
కేఏ పాల్ పై దాడి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను...
By Nellutla Kavitha Published on 2 May 2022 7:12 PM IST
రాహుల్ ఓయూ పర్యటనపై వీసీదే తుది నిర్ణయమన్న హైకోర్టు
రాహుల్ గాంధి ఓయూ పర్యటన పై దాఖలైన హౌజ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం కోసం పెట్టిన అప్లికేషన్...
By Nellutla Kavitha Published on 2 May 2022 6:22 PM IST
రేపటిలోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించండి - రాజ్ థాకరే
లౌడ్ స్పీకర్ల విషయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలను ఇస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే పరిమితులకు మించి శబ్ద...
By Nellutla Kavitha Published on 2 May 2022 4:20 PM IST
మరో రాష్ట్ర స్కూల్ సిలబస్ లో భగవద్గీత
బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తర్వాత మరో రాష్ట్రం స్కూల్ సిలబసులో భగవద్గీతను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. భగవద్గీత తో పాటుగా వేదాలు,...
By Nellutla Kavitha Published on 2 May 2022 3:40 PM IST
టికెట్ విషయంలో సీఎం ను కలిసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి కలిసారు. తమ కుమారుడు, మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు...
By Nellutla Kavitha Published on 28 April 2022 8:06 PM IST