Viral Video : బాలకృష్ణకు షాకిచ్చిన బన్నీ కూతురు
అన్‌స్టాపబుల్ విత్ NBK' కు సంబంధించిన ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ సందడి చేస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 8:03 PM IST
కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాక్
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 7:48 PM IST
Viral Video : రేపే పోలింగ్.. బీజేపీ జాతీయ నేత డబ్బులు పంచుతున్నారంటూ హైడ్రామా..!
మహారాష్ట్ర ఎన్నికలకు ఒకరోజు ముందు రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బు పంచిన ఉదంతం రాష్ట్రంలో వెలుగుచూసింది
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 4:43 PM IST
సీఎం భేటీకి 11 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు.. ఏం జరుగుతోంది అక్కడ..?
మణిపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, పలువురు అధికారులతో సోమవారం...
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 2:58 PM IST
ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారు : భట్టి విక్రమార్క
భారతదేశాన్ని అస్థిరపరచాలి, దేశాన్ని విభాజించాలి అనుకునేవాళ్లు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 12:50 PM IST
ట్రంప్ కొత్త క్యాబినెట్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ సహచరులను ఎంపిక చేసుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 12:31 PM IST
స్టాక్ మార్కెట్ క్షీణతకు బ్రేక్.. సెన్సెక్స్-నిఫ్టీలో బలమైన పెరుగుదలకు కారణమేమిటి?
భారత స్టాక్ మార్కెట్ కొన్ని రోజులుగా క్షీణతతో ప్రారంభమైంది. కానీ.. ఈ ట్రెండ్ మంగళవారం ఆగిపోయింది.
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 10:41 AM IST
సంచలన నిర్ణయం.. 'నేషనల్ ఎమర్జెన్సీ'ని ప్రకటించనున్న ట్రంప్..!
అక్రమ వలసదారులపై అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 10:28 AM IST
తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టీటీడీ నిర్ణయం హర్షణీయం
తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తూ టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం...
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 10:00 AM IST
అమెరికాలో పట్టుబడ్డ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు.!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో పట్టుబడ్డాడు.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 9:30 PM IST
మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపండి.. ఢిల్లీలో కేటీఆర్
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలిసేలా చేసేందుకే ఇక్కడికి వచ్చామని కేటీఆర్...
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 9:15 PM IST
కాలుష్య కోరల్లో సామాన్యుడు విల విల.. రాజధానిలో గాలి పీల్చడం 49 సిగరెట్లు తాగడంతో సమానం..!
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 5:16 PM IST