ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ తీర్పు ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
By Kalasani Durgapraveen Published on 22 Nov 2024 12:05 PM IST
ఏపీకి రెయిన్ అలర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
By Kalasani Durgapraveen Published on 22 Nov 2024 11:20 AM IST
ములుగు జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు
పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.
By Kalasani Durgapraveen Published on 22 Nov 2024 10:39 AM IST
కర్నూలులో హైకోర్టు బెంచ్.. అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం : సీఎం
ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 3:45 PM IST
గుడ్‌న్యూస్.. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు
మాది ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి గాంధీభవన్లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 3:06 PM IST
కేజ్రీవాల్ దూకుడు.. షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల తొలి జాబితా విడుదల
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నాహాలు ముమ్మరం చేసింది.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 2:30 PM IST
మహారాష్ట్ర ఎన్నికలు.. 1995 తర్వాత రికార్డ్ స్థాయిలో పోలింగ్.. రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో రాష్ట్ర పౌరులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 1:45 PM IST
అదానీపై లంచం ఆరోపణలు.. ఎందుకిచ్చారు.? ఎవరికిచ్చారు.?
భారతదేశంలో సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందడానికి అనుకూలమైన నిబంధనలకు బదులుగా అదానీ గ్రూప్ చీఫ్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భారతీయ అధికారులకు $ 250...
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 1:03 PM IST
30 ఏళ్లు దాటాయా..? వీటికి దూరంగా ఉండకపోతే అంతే సంగతులు..!
స్త్రీలు లేదా పురుషులు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి వారి దినచర్యను సరిగ్గా ఉంచుకోవాలి.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 12:15 PM IST
కాలేజీ బస్సు, అంబులెన్స్, లారీ .. ఒకదానికొకటి ఢీకొన్న డజను వాహనాలు
పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైనిటాల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 11:41 AM IST
Video : సిద్ధంగా ఉన్నా.. ఎలాంటి భయం లేదు.. గురుమంత్రం స్వీకరించాక యశస్వి ఏమన్నాడంటే..
ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 11:25 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది
By Kalasani Durgapraveen Published on 19 Nov 2024 8:15 PM IST