నిజ నిర్ధారణ - Page 90
Fact Check : కాశ్మీర్ కు చెందిన ఐఏఎఫ్ పైలట్ హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుండి భారత్ కు రఫేల్ ను తీసుకొచ్చారా..?
సామాజిక మాధ్యమాల్లో చాలా మంది నెటిజన్లు కాశ్మీర్ కు చెందిన ఐఏఎఫ్ పైలట్ హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుండి భారత్ కు రఫేల్ ను తీసుకొచ్చాడంటూ పోస్టుల మీద...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Aug 2020 4:29 PM IST
Fact Check : ఆ వీడియోలో ఉన్నది కిషోర్ కుమార్ మనవరాలు ముక్తిక గంగూలీనా..?
బాలీవుడ్ సాంగ్ ను పాడుతున్న ఓ చిన్నారి వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. కిషోర్ కుమార్ మనవరాలు 14 సంవత్సరాల ముక్తిక గంగూలీ (అమిత్ కుమార్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2020 5:29 PM IST
Fact Check : రఫేల్ విమానాలు అందుకున్న భారత్ కు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అభినందనలు తెలిపారా..?
అత్యంత శక్తివంతమైన రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌లో ఇటీవలే దిగాయి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్ ఫైటర్ జెట్స్ హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2020 5:03 PM IST
Fact Check : ఒకటే స్కీమ్ ను కేజ్రీవాల్ మూడు సార్లు ప్రవేశ పెట్టారా..?
జులై 21వ తేదీన ఢిల్లీ ప్రభుత్వం 'ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన' కింద ప్రతి ఇంటికీ రేషన్ సరుకులను అందించే పనిని మొదలుపెట్టింది. ఈ స్కీమ్ మీద సామాజిక...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2020 4:05 PM IST
Fact Check : 1918లో వ్యాక్సిన్ కారణంగా 50 మిలియన్ల మంది చనిపోయారా..?
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని మానవజాతి ఎదురుచూస్తోంది. గతంలో కూడా మహమ్మారి రోగాలను అంతం చేయడానికి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2020 8:48 AM IST
Fact Check : రామ మందిర నిర్మాణంపై స్పెయిన్ లో అంత సందడి చేశారా..?
రామ మందిర నిర్మాణం కోసం హిందువులు ఎదురుచూస్తూ ఉన్నారు. కోట్లాది మంది కలలకు ప్రతీకగా భారీ రామాలయ నిర్మాణానికి కీలకమైన తొలి అడుగు కొద్ది రోజుల్లో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 July 2020 5:00 PM IST
Fact Check : కోవిద్-19 సోకి మరణించిన వారి శవాలను కాల్చడంతో వచ్చే పొగ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా..?
కోవిద్-19 తో మరణించిన వ్యక్తిని ఖననం చేయడాన్ని కేరళకు చెందిన బీజేపీ కౌన్సిలర్ అడ్డుకోవడం వివాదాస్పదమైంది. కొట్టాయంలో కరోనా సోకి మరణించిన వ్యక్తిని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 July 2020 6:00 PM IST
Fact Check : సహాయం కావాలనుకుంటున్న వాళ్లు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే సోనూ సూద్ సాయం చేస్తారా..?
సోనూ సూద్.. లాక్ డౌన్ సమయంలో ఈయన పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అన్ లాక్ సమయంలో అంతకంతకు మించి ఆయన పేరు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఈ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 July 2020 5:01 PM IST
Fact Check : ఈ వీడియోలో ఉన్నది మధ్యప్రదేశ్ లోని భేదఘాట్ జలపాతమేనా..?
@anusehgal అన్న ట్విట్టర్ అకౌంట్ లో జలపాతానికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ప్రాంతంలో ఉన్న భేదఘాట్ జలపాతం ఇదని ఆ అకౌంట్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 July 2020 12:31 PM IST
Fact Check : ఆ అప్పడాలు తింటే కరోనా వైరస్ ను తరిమేయొచ్చని చెబుతున్న యూనియన్ మినిస్టర్ మేఘవాల్..!
యూనియన్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ 'భాబీజీ పాపడ్'(అప్పడాలు) తింటే కరోనాను దూరం చేయొచ్చు అని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 July 2020 9:28 PM IST
Fact Check : అమెరికాలో నిరసన కారులను పోలీసులు మరీ ఇంత దారుణంగా కొడుతున్నారా..?
ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని అరికట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా ఒక్క కరోనా మహమ్మారితో మాత్రమే పోరాడడం లేదు.. దేశం లోని జాత్యహంకార...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 July 2020 4:57 PM IST
Fact Check : భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని నేపాల్ సైన్యం కూల్చివేసిందా..?
నేపాల్ సైన్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐ.ఏ.ఎఫ్.)కు చెందిన విమానాన్ని కూల్చివేసిందని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. "భారత వైమానిక దళానికి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 July 2020 1:27 PM IST