క్రైం - Page 65

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
Man comes home drunk, wife beats him, Bengaluru, Crime
మ‌రో దారుణం.. భర్తను చంపిన భార్య

బెంగళూరులో 32 ఏళ్ల మహిళ తన భర్తను చంపేసింది. మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన గొడవలో అతనిని కొట్టి చంపినట్లు అంగీకరించింది.

By అంజి  Published on 6 July 2025 10:06 AM IST


Four Booked, Murder, 12 year old Girl, Uttarpradesh, Crime
దారుణం.. 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌.. ఆపై ఆమెను చంపి, డెడ్‌బాడీని వేలాడదీసి..

ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో శనివారం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 6 July 2025 7:32 AM IST


ప్రభాస్ సాయం చేశార‌న్న వార్తల్లో నిజం లేదు
ప్రభాస్ సాయం చేశార‌న్న వార్తల్లో నిజం లేదు

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభాస్ ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది.

By Medi Samrat  Published on 5 July 2025 5:15 PM IST


మ‌రో దారుణం.. భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌
మ‌రో దారుణం.. భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌

బాచుపల్లిలో దారుణం జ‌రిగింది. భర్తను భార్య హత్య చేసింది.

By Medi Samrat  Published on 5 July 2025 4:22 PM IST


పూజ గదిలో దాచాలని ఎట్టా అనిపించిందయ్యా.?
పూజ గదిలో దాచాలని ఎట్టా అనిపించిందయ్యా.?

పూజగదిలో ఏకంగా గంజాయిని దాచాడో వ్యక్తి. శనివారం నాడు ధూల్‌పేటలోని ఓ వ్యక్తి ఇంట్లోని పూజ గదిలో వార్తాపత్రికల్లో చుట్టి గంజాయిని దాచిపెట్టాడనే ఆరోపణలపై...

By Medi Samrat  Published on 5 July 2025 3:49 PM IST


biopsy sample, Assam hospital, Silchar
రోగి ప్రైవేట్‌ పార్ట్స్‌ని కత్తిరించిన వైద్యుడు.. బయాప్సీ శాంపిల్‌ కోసం..

అస్సాంలోని సిల్చార్‌లో ఓ వైద్యుడు బయాప్సీ ప్రక్రియ సమయంలో అనుమతి లేకుండా రోగి యొక్క ప్రైవేట్ భాగాలను కత్తిరించాడు.

By అంజి  Published on 5 July 2025 10:41 AM IST


అవమానించిన స్నేహితురాళ్లు.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య
అవమానించిన స్నేహితురాళ్లు.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల్ సమీపంలోని జబితాపూర్‌కు చెందిన 21 సంవత్సరాల నిత్య తన స్నేహితులు అవమానిస్తున్నారని భావించి ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on 5 July 2025 9:30 AM IST


pune, IT employee, assault case, Crime
శృంగారానికి బలవంతం చేసిన స్నేహితుడు.. 22 ఏళ్ల యువతి ఏం చేసిందంటే?

22 ఏళ్ల ఐటీ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ ఒక వ్యక్తి తన అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా...

By అంజి  Published on 5 July 2025 8:05 AM IST


Crime News, Tamilandu, Custodial Death, Security Gaurd
ఒంటిపై 44 గాయాలు, బ్రెయిన్ డ్యామేజ్..సెక్యూరిటీ గార్డు లాకప్ డెత్ కేసులో సంచలనాలు

తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ డెత్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Knakam Karthik  Published on 4 July 2025 1:06 PM IST


Husband kills  councillor, Tamil Nadu, extramarital affair suspicion, Crime
దారుణం.. గోమతిని కత్తితో పొడిచి చంపిన స్టీఫెన్‌రాజ్‌

తమిళనాడులోని అవడి జిల్లాలో గురువారం వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే)కి చెందిన ఒక మహిళా కౌన్సిలర్‌ను ఆమె భర్త దారుణంగా...

By అంజి  Published on 4 July 2025 11:13 AM IST


wedding, Crime, Maharashtra, Aurangabad
మామపై మోజుతో దారుణం.. పెళ్లైన 45 రోజులకే భర్తను చంపేసిన భార్య

తన మామపై ప్రేమతో కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఒక మహిళ..

By అంజి  Published on 4 July 2025 10:17 AM IST


Crime News, Road Accident, Khammam Warangal Highway Accident, Three Burnt Alive
విషాదం: రెండు లారీలు ఢీకొని క్యాబిన్‌లో మంటలు..ముగ్గురు సజీవదహనం

ఖమ్మం-వరంగల్ నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం సంభవించింది.

By Knakam Karthik  Published on 4 July 2025 7:45 AM IST


Share it