క్రైం - Page 63

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
Lucknow , beautician stabbed, car, arrest, Crime, Uttarpradesh
దారుణం.. కారులో బ్యూటీషియన్‌పై ముగ్గురు అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని ఏకంగా..

లక్నోలో కదులుతున్న కారులో అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించినందుకు ఒక బ్యూటీషియన్‌ను కత్తితో పొడిచి చంపారు.

By అంజి  Published on 20 April 2025 9:41 AM IST


Maharashtra, Man dies by suicide, harassment, bride-to-be, Crime
పెళ్లి కాకముందే కాబోయే భార్య వేధింపులు.. తాళలేక వ్యక్తి ఆత్మహత్య

కాబోయే భార్య వేధింపులకు గురై ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 20 April 2025 7:17 AM IST


బాలుడి హత్య.. పోలీసు కస్టడీలో లేడీ డాన్
బాలుడి హత్య.. పోలీసు కస్టడీలో 'లేడీ డాన్'

ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడి హత్య కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 'లేడీ డాన్' జిక్రాను రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

By Medi Samrat  Published on 19 April 2025 9:00 PM IST


Telangana : టోల్ బూత్‌లోకి దూసుకెళ్లిన లారీ
Telangana : టోల్ బూత్‌లోకి దూసుకెళ్లిన లారీ

శనివారం హైదరాబాద్-వరంగల్ హైవేలోని రఘునాథపల్లి సమీపంలోని కోమల్ల వద్ద వేగంగా వస్తున్న లారీ టోల్ బూత్‌లోకి దూసుకెళ్లింది,

By Medi Samrat  Published on 19 April 2025 8:30 PM IST


ప్రియాంకను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో..
ప్రియాంకను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి విషం తాగాడు.

By Medi Samrat  Published on 19 April 2025 7:54 PM IST


మద్యం మత్తులో ఆరు వాహనాలను ఢీకొట్టిన న‌టుడి డ్రైవర్.. నలుగురికి గాయాలు
మద్యం మత్తులో ఆరు వాహనాలను ఢీకొట్టిన న‌టుడి డ్రైవర్.. నలుగురికి గాయాలు

జాతీయ అవార్డు గ్రహీత, నటుడు బాబీ సింహా కారు ప్రమాదానికి గురైంది.

By Medi Samrat  Published on 19 April 2025 5:43 PM IST


ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి.. హాస్పిటల్ టెక్నీషియన్ అరెస్ట్
ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి.. హాస్పిటల్ టెక్నీషియన్ అరెస్ట్

ఒక ఎయిర్ హోస్టెస్ వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు ఆమెను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో గురుగ్రామ్ ఆసుపత్రి టెక్నీషియన్ ను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 19 April 2025 7:30 AM IST


Hyerabad : చదివింది 7వ తరగతి.. గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆ దందా చేస్తున్నాడు..!
Hyerabad : చదివింది 7వ తరగతి.. గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆ దందా చేస్తున్నాడు..!

మీర్ చౌక్ పోలీసులు జరిపిన దాడిలో నూర్ ఖాన్ బజార్‌లోని ఒక గోడౌన్ నుండి నకిలీ కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్‌ను తయారు చేసి అమ్ముతున్నందుకు ఒక వ్యక్తిని అరెస్టు...

By Medi Samrat  Published on 18 April 2025 9:22 PM IST


ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్..!
ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్..!

ఎంఎంటీఎస్ అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on 18 April 2025 7:48 PM IST


సైబరాబాద్​లోనూ ఉగ్రదాడికి కుట్ర
సైబరాబాద్​లోనూ ఉగ్రదాడికి కుట్ర

హైదరాబాద్‌లో ఉగ్రదాడికి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని ఎన్ఐఏ నివేదిక తెలిపింది.

By Medi Samrat  Published on 18 April 2025 3:45 PM IST


Crime News, Andrapradesh, Road Accident, Karnataka, Four People Died
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, నలుగురు ఏపీ వాసులు స్పాట్‌ డెడ్

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది

By Knakam Karthik  Published on 18 April 2025 1:32 PM IST


Crime News, Uttarpradesh, Mother Murders Daughter
అనుమానంతో 14 ఏళ్ల కూతురిని చంపిన తల్లి.. ఆపై ఇంటి వెనుకనే పూడ్చిపెట్టింది

14 సంవత్సరాల వయస్సున్న కూతురు వ్యక్తిత్వంపై అనుమానంతో ఓ తల్లి దారుణంగా హత్య చేసింది.

By Knakam Karthik  Published on 18 April 2025 8:23 AM IST


Share it