తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి
శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు.
By Medi Samrat Published on 20 Nov 2025 7:22 PM IST
హిందూ దేవుళ్లను అంటే ఊరుకోం.. యామిని శర్మ హెచ్చరిక
రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నామని, కానీ ఆయన కామెంట్లపై హిందువులు రగిలిపోతున్నారన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని...
By Medi Samrat Published on 20 Nov 2025 6:25 PM IST
రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.
By Medi Samrat Published on 20 Nov 2025 5:54 PM IST
గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దాదాపు ఆడడనే సంకేతాలు వచ్చాయి.
By Medi Samrat Published on 20 Nov 2025 5:05 PM IST
బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు ఐ-బొమ్మ రవి
ఐ-బొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీ కేసుకు సంబంధించి వివిధ...
By Medi Samrat Published on 20 Nov 2025 4:25 PM IST
యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏకంగా యాసిడ్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది.
By Medi Samrat Published on 20 Nov 2025 4:02 PM IST
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరిస్తున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 20 Nov 2025 3:49 PM IST
రూ. 7 కోట్లు కొట్టేసే ముందు.. ఎంత ప్లాన్డ్ గా రెక్కీ నిర్వహించారో చూడండి!!
కేంద్ర ప్రభుత్వ పన్ను అధికారులుగా నటిస్తూ పట్టపగలు CMS వాహనాన్ని ఆపి రూ.7 కోట్ల నగదుతో పారిపోయారు దొంగలు. బెంగళూరులో జరిగిన ఈ దోపిడీ దేశ వ్యాప్తంగా...
By Medi Samrat Published on 20 Nov 2025 3:31 PM IST
రేపు బీహార్‌కు చంద్రబాబు, లోకేష్.. ఎందుకంటే.?
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By Medi Samrat Published on 19 Nov 2025 9:20 PM IST
1600 సిరీస్ నుండి వస్తేనే కాల్ లిఫ్ట్ చేయాలి..!
హెలో..! మేము బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం.. మీ ఓటీపీ చెబుతారా? అంటూ ఫోన్స్ చేస్తుంటారు కేటుగాళ్లు.
By Medi Samrat Published on 19 Nov 2025 8:30 PM IST
రాజమౌళికి చికోటి ప్రవీణ్ హెచ్చరికలు
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 19 Nov 2025 7:40 PM IST
జియో యూజర్లకు బంపరాఫర్..!
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
By Medi Samrat Published on 19 Nov 2025 6:50 PM IST












