అనుమానం రాకుండా.. ప్రియుడి నెంబర్‌నే అలా సేవ్ చేసుకుంది..!
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో వ్యక్తి ఉన్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.
By Medi Samrat Published on 19 Jun 2025 3:38 PM IST
కర్ఫ్యూ లాంటి పరిస్థితులు సృష్టించారు.. ఎందుకు.? : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్ జగన్ విమర్శించారు.
By Medi Samrat Published on 19 Jun 2025 2:59 PM IST
రేపే తొలి టెస్ట్.. పంత్‌ను ఊరిస్తున్న మూడు 'ధోనీ' రికార్డులు..!
ఇంగ్లండ్-భారత్ ఐదు టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. యువకుడు శుభ్‌మన్ గిల్ భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. వికెట్ కీపర్...
By Medi Samrat Published on 19 Jun 2025 2:15 PM IST
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పిల్.. మాజీ ఎంపీకి హైకోర్టు షాక్..!
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌కు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 19 Jun 2025 11:45 AM IST
కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మీ భ్రమ : సీఎం రేవంత్
ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 18 Jun 2025 9:44 PM IST
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని భారీ మోసం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 2BHK ఫ్లాట్లను కేటాయిస్తామంటూ డబ్బు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడిన ఆరోపణలపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ సహా నలుగురిని...
By Medi Samrat Published on 18 Jun 2025 9:15 PM IST
ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది : వైఎస్ జగన్
కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 18 Jun 2025 8:42 PM IST
లక్ష డిమాండ్.. రూ. 80,000 తీసుకుంటూ దొరికిపోయాడు
మహబూబాబాద్‌లోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGNPDCL) ఆపరేషన్స్ సర్కిల్‌లో సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)గా పనిచేస్తున్న...
By Medi Samrat Published on 18 Jun 2025 8:10 PM IST
నోటీసులు ఇవ్వలేదు.. అయినా అరెస్ట్ చేశారు
నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 18 Jun 2025 7:43 PM IST
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన భారతీయ విద్యార్థులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం నిరంతరం ముదురుతోంది. ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ నిరంతరం డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది
By Medi Samrat Published on 18 Jun 2025 7:32 PM IST
అకస్మాత్తుగా ఇంగ్లండ్‌కు బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా చికిత్సకై నిపుణుల సలహా కోసం ఇంగ్లాండ్ బయలుదేరాడు.
By Medi Samrat Published on 18 Jun 2025 6:37 PM IST
అగ్ని పర్వత విస్ఫోటనం.. తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లే డజన్ల కొద్దీ విమానాలు రద్దు చేశారు.
By Medi Samrat Published on 18 Jun 2025 6:30 PM IST












