FactCheck : అల్లు అర్జున్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారా? వైరల్ వీడియో వెనుక అసలు నిజాలు తెలుసుకోండి
2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు నటుడు అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 April 2024 10:15 AM IST
కోట్ల ఆస్తులున్న నేతలు.. ఎవరెవరి దగ్గర ఎన్నేసి కోట్లు ఉన్నాయంటే.?
కడపకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 April 2024 5:00 PM IST
అన్నకు కోట్లల్లో బాకీ పడ్డ షర్మిల
కడప లోక్ సభకు పోటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద రూ.82,58,15,000 అప్పు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 April 2024 4:11 PM IST
నిజమెంత: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారా?
ఏప్రిల్ 19న 2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాని మోదీపై విమర్శలు చేసినట్లుగా ఓ వీడియో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 April 2024 11:02 AM IST
ఐదేళ్లలో 41 శాతం పెరిగిన చంద్రబాబు ఆస్తులు.. మొత్తం ఎన్ని రూ.కోట్లో తెలుసా?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబీకుల ఆస్తులు గత ఐదేళ్లలో 41 శాతం పెరిగి రూ.931 కోట్లకు చేరుకున్నాయని ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌లో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 April 2024 7:03 AM IST
తుది శ్వాస విడిచిన బేగం రజియా బేగ్: హైదరాబాద్ థియేటర్ కమ్యూనిటీ ఐకాన్‌కి కళాకారుల సంతాపం
హైదరాబాద్‌లోని నాటకరంగం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది. ఆమెనే బేగం రజియా బేగ్.. ఇటీవలే ఆమె మనకు వీడ్కోలు పలికారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 1:42 PM IST
పవన్ కళ్యాణ్ ఏ పదవి కోరుకోవడం లేదు: న్యూస్ మీటర్ తో నాగబాబు
టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 12:00 PM IST
Adilabad: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో సంగీతక్క హతం.. ఆ బాట పట్టి ఎన్నేళ్ళయిందంటే
దాసర్వర్ సుమన్‌బాయి అలియాస్ సంగీతక్క అలియాస్ రజిత ఆదిలాబాద్ జిల్లా బరహత్నూర్ మండలంలోని మారుమూల గ్రామానికి చెందినవారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 10:47 AM IST
Nani Vs Chinni: 'మా అన్న టీడీపీకి ద్రోహం చేశారు'.. అని అంటున్న కేశినేని చిన్ని
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘కేశినేని’ కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారోననే సస్పెన్స్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 8:54 AM IST
Hyderabad: మసీదు ముందు ఊహాజనిత రామబాణం వేసిన మాధవీలత.. అసదుద్దీన్ ఫైర్
రామనవమి ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ లోక్‌సభ నుండి బిజెపి అభ్యర్థి కొంపెల్ల మాధవి లత మసీదుపై ఊహాజనిత బాణం వేసిన వీడియో వైరల్ అయ్యింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 8:00 AM IST
AP: 'కర్మ తత్వాన్ని నమ్ముతా'.. అవమానించిన సీఐపై పగ తీర్చుకోనన్న యూపీఎస్సీ ర్యాంకర్
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ పోలీసు కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణా రెడ్డి.. తన ఉద్యోగంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 April 2024 12:45 PM IST
FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?
రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 April 2024 5:45 PM IST












