కోట్ల ఆస్తులున్న నేతలు.. ఎవరెవరి దగ్గర ఎన్నేసి కోట్లు ఉన్నాయంటే.?

కడపకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన వ్యక్తులు. వీరిలో ఎవరెవరికి ఎంతెంత ఆస్థులు ఉన్నాయో తెలుసుకుందాం.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 April 2024 11:30 AM GMT
కోట్ల ఆస్తులున్న నేతలు.. ఎవరెవరి దగ్గర ఎన్నేసి కోట్లు ఉన్నాయంటే.?

కడపకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన వ్యక్తులు. వీరిలో ఎవరెవరికి ఎంతెంత ఆస్థులు ఉన్నాయో తెలుసుకుందాం.

1.బుట్టా రేణుక:

వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఆ పార్టీకి చెందిన అత్యంత ధనిక నేతల్లో ఒకరు. 162.49 కోట్ల విలువైన కుటుంబ ఆస్తులను ఆమె ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రచార సభలో బుట్టా రేణుకను పెద్దగా డబ్బులు లేని మహిళ అంటూ అభివర్ణించడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

మొత్తం ఆస్థులు-

రేణుక- రూ.1,72,28,196

బుట్టా శివ నీలకంఠ (జీవిత భాగస్వామి) - రూ. 55,48, 345.

చరాస్తులు-

రేణుక - రూ. 68,80,29,098 (నగలు, షేర్లు, బ్యాంకు ఖాతా, మోటారు వాహనాలు)

జీవిత భాగస్వామి- రూ 72,66,48,999

స్థిరాస్తులు-

రేణుక- రూ. 18,75,00,000 (భూములు, వాణిజ్య భవనాలు, వ్యవసాయ భూములు, అపార్ట్‌మెంట్లు)

వ్యాపారం- బుట్టా హాస్పిటాలిటీ, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్, బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆటోమొబైల్ డీలర్‌షిప్‌లు.

మొత్తం అప్పులు- రూ. 3,91,30,700 (వాహన రుణం, తనఖా రుణం).

విద్య- SSC, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హైదరాబాద్.

క్రిమినల్ కేసులు: ఆదాయపు పన్ను నిబంధనల ఉల్లంఘనతో సహా పెండింగ్‌లో నాలుగు కేసులు.

2.సుజనా చౌదరి:

బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కుటుంబ ఆస్తుల విలువ 22.8 కోట్లు. టీడీపీ నుంచి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చౌదరి, మోదీ తొలి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

మొత్తం ఆస్థులు-

సుజనా- రూ. 20,73,290 (2022-23 ఆర్థిక సంవత్సరం)

జీవిత భాగస్వామి- రూ 10,19,721 (2022-23 FY)

చరాస్తులు-

సుజనా - రూ 1,18,49,340 (బంగారం, వెండి)

జీవిత భాగస్వామి- రూ. 14,09,27,677.

స్థిరాస్తులు-

సుజనా- రూ.34,25,500.

జీవిత భాగస్వామి- రూ. 6,89,16,428.

మొత్తం అప్పులు- రూ. 2,40,022

ఆస్తులు: భూములు, నివాస భవనాలు, వ్యవసాయ భూములు.

విద్య- మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (మెషిన్ టూల్ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్) PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, భారతియార్ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరు, పూర్తయిన సంవత్సరం 1986.

క్రిమినల్ కేసులు: విజయవాడ, నెల్లూరులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నేరం సహా నాలుగు పెండింగ్ కేసులు.

నందమూరి బాలకృష్ణ:

నటుడు-రాజకీయనాయకుడు హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ కుటుంబ ఆస్తుల విలువ 188.99 కోట్లు. బాలకృష్ణ ఇప్పటికే ఇక్కడి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మూడోసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు.

మొత్తం ఆస్థులు-

బాలకృష్ణ- రూ 10,02,14,200 (2022-23 ఆర్థిక సంవత్సరం)

జీవిత భాగస్వామి- రూ 38,46,540 (2022-23 FY)

చరాస్తులు-

బాలకృష్ణ- రూ 81,63,31,400 (బంగారం, వెండి)

జీవిత భాగస్వామి- రూ. 140,38,81,940

స్థిరాస్తులు-

బాలకృష్ణ - 105.37 కోట్లు

జీవిత భాగస్వామి- రూ. 51.20 కోట్లు (భూములు, నివాస భవనాలు వ్యవసాయ భూములు,)

మొత్తం అప్పులు- రూ. 90,922,566.07

విద్య- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A), నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్, పూర్తయిన సంవత్సరం 1981.

వైఎస్ అవినాష్ రెడ్డి:

వైఎస్‌ఆర్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డి కుటుంబానికి 41.25 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అతని కుటుంబ ఆస్తులు 2019లో 18.6 కోట్ల నుండి 2024 నాటికి 40 కోట్లకు పెరిగాయి.

మొత్తం ఆస్థులు-

అవినాష్-రూ.66,74,610

జీవిత భాగస్వామి-రూ. 49,00,910

చరాస్తులు-

అవినాష్- రూ. 1,92,69,577 (షేర్లు, బీమా, నిర్మాణం మరియు నగలు).

జీవిత భాగస్వామి- రూ. 5,31,77,599.

స్థిరాస్తులు-

అవినాష్- రూ. 25,51,19,355 (వ్యవసాయ & వ్యవసాయ భూములు, నివాస భవనాలు)

జీవిత భాగస్వామి- రూ. 7,34,01,908.

మొత్తం అప్పులు-

అవినాష్- రూ. 10,61,78,913 (గృహ రుణం, నిర్మాణాలు, ఎస్టేట్లు)

జీవిత భాగస్వామి- రూ. 94,65,000.

ఆస్తులు- బెంగళూరులో ఫ్లాట్లు, మాదాపూర్, పువ్లివెందులలో నివాస భవనం.

అవినాష్ రెడ్డి వద్ద రూ.23 లక్షల విలువైన 355 గ్రాముల బంగారం, అతని జీవిత భాగస్వామి వద్ద రూ.85 లక్షల విలువైన 1.3 కిలోల బంగారం ఉంది.

విద్య- MBA, యూనివర్శిటీ ఆఫ్ వోర్సెస్టర్, UK.

క్రిమినల్ కేసులు: 2 పెండింగ్‌లో ఉన్నాయి.

కేశినేని శివనాథ్ (చిన్ని):

ఈ ఎన్నికల్లో తన సోదరుడు కేశినేని నానిపై పోటీ చేస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నికి 35.73 కోట్ల ఆస్తులున్నాయి.

మొత్తం ఆస్తులు-

చిన్ని -రూ. 32,34,286 (2022-23 ఆర్థిక సంవత్సరం)

జీవిత భాగస్వామి- రూ 59,34,421 (2022-23 FY)

చరాస్తులు-

చిన్ని-రూ. 1,10,46,083.57 (బంగారం, వెండి మరియు బీమా)

జీవిత భాగస్వామి- రూ. 16,56,08,955.88

స్థిరాస్తులు-

చిన్ని-రూ.3,40,59,000

జీవిత భాగస్వామి- రూ 168,15,5026 (భూములు, నివాస భవనాలు వ్యవసాయ భూములు,)

వివాదంలో ఉన్న ఆస్తులు

రూ. 1,72,54,866- ఆదాయపు పన్ను కమీషనర్ ముందు పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను అప్పీల్

మొత్తం అప్పులు

జీవిత భాగస్వామి - రూ.26,17,40,856.11

విద్యాభ్యాసం- బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ – II మెకానికల్ ఇంజినీరింగ్ 1991 సంవత్సరంలో అరుల్మిగు మీనాక్షి అమ్మన్ కాలేజ్ ఇంజనీరింగ్, కాంచీపురం, మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి పూర్తీ చేశారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి:

236.66 కోట్ల ఆస్తులు ఉన్నాయని పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఆదాయం

పెద్దిరెడ్డి -రూ. 57,78,587 (2022-23 ఆర్థిక సంవత్సరం)

జీవిత భాగస్వామి- రూ 68,46,814 (2022-23 FY)

చరాస్తులు-

పెద్దిరెడ్డి- రూ 10,59,43,266 (బంగారం, వెండి, షేర్లు)

జీవిత భాగస్వామి- రూ. 14,55,71,623

స్థిరాస్తులు-

పెద్దిరెడ్డి- రూ.114,25,00,000

జీవిత భాగస్వామి- రూ. 96,00,00,000 (భూములు, నివాస భవనాలు వ్యవసాయ భూములు,)

మొత్తం అప్పులు

పెద్దిరెడ్డి- రూ.18,50,96,345

జీవిత భాగస్వామి -రూ.34,74,66,514

విద్య- MA.Phd, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. పూర్తయిన సంవత్సరం 1974-75.

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి:

కోవూరు నియోజకవర్గం ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆమె భర్త నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న రాజ్యసభ మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. వీరి ఆస్తులు రూ. 723 కోట్ల ఆస్తులు.

మొత్తం ఆదాయం-

ప్రశాంతి-రూ.2,28,07,760.

జీవిత భాగస్వామి-రూ. 4,41,04,620.

చరాస్తులు-

ప్రశాంతి- రూ. 46,94,59,995.

జీవిత భాగస్వామి- రూ. 464,43,20,644.

స్థిరాస్తులు-

ప్రశాంతి- రూ.30,11,93,087.

జీవిత భాగస్వామి- రూ. 174,83,48,539.

మొత్తం అప్పులు-

ప్రశాంతి- రూ.43,48,11,682.

జీవిత భాగస్వామి- రూ. 153,81,50,921.

ఆస్తులు- M/s VPR మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్, VPR బలభద్ర కోల్ మైన్‌లో షేర్లు. అభ్యర్థికి బెంగళూరు, నెల్లూరు, మహారాష్ట్రలో వ్యవసాయ భూములు, కొండాపూర్, నెల్లూరు, గండిపేట, చెన్నై, కర్ణాటకలో నివాస భవనాలు ఉన్నాయి.

విద్య- తిరుపతిలోని SPW జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్,

క్రిమినల్ కేసులు: పెండింగ్ కేసులు లేవు.

పురందేశ్వరి:

రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ డి పురందేశ్వరి. ఆమె కుటుంబ ఆస్తుల విలువ 61.29 కోట్లు.

మొత్తం ఆదాయం-

పురంధేశ్వరి- రూ.85,33,210.

జీవిత భాగస్వామి- రూ. 60,97,520.

చరాస్తులు-

పురందేశ్వరి-రూ.3,06,37,419.

జీవిత భాగస్వామి-రూ.8,67,20,489.

స్థిరాస్తులు-

పురందేశ్వరి- రూ 21,55,00,000.

జీవిత భాగస్వామి- రూ. 26,54,15,504.

మొత్తం అప్పులు-

పురందేశ్వరి- రూ.1,09,85,000.

జీవిత భాగస్వామి- రూ. 5,63,75,440.

ఆస్తులు- ఆమె వద్ద రూ.53,45,300 విలువైన బంగారం, వజ్రాలు ఉన్నాయి.

విద్య- BA (Liitt), SIET ఉమెన్, చెన్నై.

క్రిమినల్ కేసులు- ఒక పెండింగ్ కేసు.

రఘురామ కృష్ణం రాజు:

టీడీపీ ఉండి అసెంబ్లీ అభ్యర్థి. కుటుంబ ఆస్తుల విలువ 221.9 కోట్లు. రఘురామపై 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కుటుంబానికి బెంజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ సహా నాలుగు కార్లు ఉన్నాయి.

ఆదాయం--

రఘురామ- రూ 14,043,050.

జీవిత భాగస్వామి- రూ 15,210,523.

చరాస్తులు-

రఘురామ- రూ. 13,89,50,134.

జీవిత భాగస్వామి- రూ. 17,79,30,245.

స్థిరాస్తులు-

రాజు- రూ.11,86,86,250.

జీవిత భాగస్వామి- రూ. 175,45,16,634.

మొత్తం అప్పులు-

రఘురామ- రూ. 8,15,28,587.

జీవిత భాగస్వామి- రూ. 4,45,15,536.

ఆస్తులు- భారత్ పవర్ లిమిటెడ్‌లో వాటాలు, తమిళనాడులోని కాంచీపురం, నల్గొండ, కృష్ణా జిల్లా వ్యవసాయ భూములు, రుషికొండ, గోల్కొండ, భీమవరం, శేరి లింగం పల్లి, తమిళనాడు, ఢిల్లీలో వ్యవసాయ భూములు.

ఆయన జీవిత భాగస్వామి వద్ద రూ.83,31,797 విలువైన నగలు ఉన్నాయి.

కుటుంబానికి బెంజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో సహా నాలుగు కార్లు ఉన్నాయి.

విద్య- ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎం.ఫార్మా.

క్రిమినల్ కేసులు- 19 పెండింగ్ కేసులు, వీటిలో 1 నేరపూరిత కుట్ర

2. అభ్యర్థులు డైరెక్టర్‌గా ఉన్న భారత్ పవర్ జెన్‌కో లిమిటెడ్ నుండి అగ్రిమెంట్ మొత్తాన్ని చెల్లించకపోవడం.

3. భారత్ పవర్ జెన్‌కోపై సీబీఐ కేసు.

లోకం మాధవి:

జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి ఆస్తుల విలువ 898.78 కోట్లు

చరాస్తులు-

మాధవి- రూ.50,91,09,591.

జీవిత భాగస్వామి- రూ. 805,66,41,641.

స్థిరాస్తులు-

మాధవి- రూ.31,41,98,110.

జీవిత భాగస్వామి- రూ. 10,73,79,920.

మొత్తం అప్పులు-

మాధవి- రూ.2,69,87,676.

జీవిత భాగస్వామి- రూ. 2,69,87,676.

వ్యాపారం- మిరాకిల్ ఎడ్యుకేషన్స్, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, ఐటి లోకం సర్వీసెస్, మిరాకిల్ మెటల్స్, మిరాకిల్ స్టేపుల్ & గ్రెయిన్స్.

విశాఖపట్నం, USAలో నివాస భవనాలు.

ఆమె వద్ద రూ.1,24,99,800 (1992 గ్రాములు), వెండి రూ.88,500 (1150 గ్రాములు), రూ.34,40,135 విలువైన వజ్రాలు ఉన్నాయి.

లోకం మాధవి 39.645 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

విద్య- మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కెంట్ స్టేట్ యూనివర్శిటీ, USA.

క్రిమినల్ కేసులు- పెండింగ్ కేసులు లేవు.

Next Story