రోహిత్‌ను కెప్టెన్సీ నుండి తప్పించడంపై సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తూ ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయానికి సునీల్ గవాస్కర్ సపోర్ట్ చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 12:00 PM IST
ప్రేమికుల్లారా.. ఈరోజు జాగ్రత్త!!
నేడు వాలెంటైన్స్ డే. ఈరోజున తాము ప్రేమించే వారిని కలుసుకుంటూ ఉంటారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 10:45 AM IST
ఇంటి నుండి హాస్టల్‌కు వచ్చిన తొమ్మిదో తరగతి అమ్మాయి.. ఇంతలో
అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 9:30 AM IST
లక్షల మంది ప్రాణాలు తీసిన 'బ్లాక్ డెత్'.. మళ్లీ బయటపడింది
యుఎస్ ఒరెగాన్‌లోని ప్రజారోగ్య అధికారులు స్థానిక వ్యక్తిలో 'బుబోనిక్ ప్లేగు' కేసును నివేదించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 8:58 AM IST
స్క్రిప్ట్ నమ్మే సినిమాలు చేస్తా.. ఆ వార్తలను ఖండించిన రష్మిక
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వార్తపై హీరోయిన్ రష్మిక మందన్నా క్లారిటీ ఇచ్చింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Feb 2024 9:45 PM IST
ప్రమోషన్స్ లేవు.. 'ఈగల్' కలెక్షన్స్ కు భారీ దెబ్బ
రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా ఈ వారం విడుదల అయింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Feb 2024 9:15 PM IST
నదిలో దొరికిన దర్శకుడి మృతదేహం
తమిళ దర్శకుడు వెట్రి దురైసామి మృతదేహం లభించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Feb 2024 9:00 PM IST
బెంగళూరు రోడ్లపై 'యాపిల్ విజన్ ప్రో' తో..!!
యాపిల్ విజన్ ప్రో.. ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో తెగ ఉపయోగించేస్తూ ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Feb 2024 7:45 PM IST
త్వరలో కొత్త ఇసుక విధానం.. మైనింగ్ మాఫియాపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం
అవినీతి నిర్మూలనకు, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు కొత్త ఇసుక పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Feb 2024 11:05 AM IST
ఎమ్మెల్సీల నియామకాలపై స్టేటస్ కో పొడిగింపు.. ప్రతివాదులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్‌ను తిరస్కరిస్తూ తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Feb 2024 9:42 AM IST
FactCheck : Paytm ను మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? ఫిబ్రవరి 29 తర్వాత కూడా..
Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను మూసివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Feb 2024 6:15 PM IST
AP Polls: అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరే అవకాశం!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో రెండు పార్టీలు చేతులు కలిపే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో చంద్రబాబు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Feb 2024 9:15 AM IST