మందుబాబులకు బిగ్‌షాక్.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు
ఎండలు దంచికొడుతున్న వేళ.. మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 19 May 2025 6:30 AM IST
హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఆంధ్ర, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి.. ఐఎస్‌ఐఎస్ మోడల్ ఆపరేషన్ భగ్నం చేశారు.
By అంజి Published on 18 May 2025 1:30 PM IST
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం, ప్రధాని దిగ్భ్రాంతి
హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 18 May 2025 12:22 PM IST
ఓపెన్ ఎండెడ్ మార్ట్‌గేజ్ లోన్ ఆప్షన్ గురించి తెలుసా?
ఓపెన్ ఎండెడ్ మార్ట్‌గేజ్ లోన్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న రుణగ్రహీత.. ఒక రుణం పొందిన కొన్ని రోజుల తర్వాత మరింత రుణం కావాలని బ్యాంకును కోరవచ్చు.
By అంజి Published on 18 May 2025 11:51 AM IST
పాక్ అధికారితో సన్నిహిత సంబంధం.. అడ్డంగా దొరికిన జ్యోతి మల్హోత్రా
'ట్రావెల్ విత్ జో' అనే ట్రావెల్ వ్లాగ్ ఛానెల్ నడుపుతున్న హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మల్హోత్రా , పాకిస్తాన్ నిఘా అధికారులకు...
By అంజి Published on 18 May 2025 10:52 AM IST
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు.
By అంజి Published on 18 May 2025 10:05 AM IST
పాక్ తప్ప వేరే మార్గం లేకపోతే.. నరకాన్నే ఇష్టపడతాను: జావేద్ అక్తర్
ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ శనివారం తాను.. హిందువులు, ముస్లింలు ఇద్దరిలోనూ కొన్ని వర్గాల ప్రజల నుండి ఎదుర్కొంటున్న వేధింపుల గురించి...
By అంజి Published on 18 May 2025 9:00 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో శుభవార్త!
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
By అంజి Published on 18 May 2025 8:38 AM IST
గాల్లో విమానం.. రెస్ట్ రూమ్‌కు పైలట్.. స్పృహా కొల్పోయిన కో పైలట్.. కట్ చేస్తే..
లుఫ్తాన్సాకు చెందిన ఓ విమానం పైలట్ లేకుండానే 10 నిమిషాలు ప్రయాణించిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.
By అంజి Published on 18 May 2025 8:15 AM IST
Video: 'ఆడబిడ్డ నిధి'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆడబిడ్డ నిధి పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు సభలో మాట్లాడుతూ.. పెన్షన్లు, ఉచిత సిలిండర్ ఇచ్చామని, తల్లికి వందనం, బస్సుల్లో...
By అంజి Published on 18 May 2025 7:36 AM IST
పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్‌లో సాంకేతిక సమస్య.. ప్రయోగం విఫలం
భారతదేశం యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C61) మిషన్ ఆదివారం తెల్లవారుజామున అరుదైన ఎదురుదెబ్బను ఎదుర్కొంది.
By అంజి Published on 18 May 2025 6:54 AM IST
నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. విద్యార్థులు ఈ విషయాలు తెలుసుకోండి.
దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ నేడు జరగనుంది.
By అంజి Published on 18 May 2025 6:45 AM IST